NewsOrbit
న్యూస్ సినిమా

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది.. ఆ పని చేసి కెరీర్ నాశనం చేసుకుందంటున్నారు ..?

హాయ్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది నిఖిత. మొదటి సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. సంబరం, ఖుషీఖుషీగా, ఏవండోయ్ శ్రీవారు, కళ్యాణ రాముడు ఇలా వరుసగా అవకాశం వచ్చిన సినిమాలన్ని చేసింది. కానీ స్టార్ హీరోల సరసన నటించే అవకాశం మాత్రం దక్కించుకోలేకపోయింది. హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకున్నప్పటికి స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో సెటిలవలేకపోయింది.

Actress Nikitha Thukral Hot in Saree Photoshoot Photos | New Movie Posters

తెలుగులోనే కాదు…దాదాపు అన్ని దక్షిణాది భాషల్లో నటించింది నిఖిత. ప్రేక్షకుల తో పాటు మేకర్స్ దృష్ఠిని బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలను దక్కించుకుంది. చేతినిండా సినిమాలు…మంచి మంచి అవకాశాలు దక్కడంతో…ఇండస్ట్రీలో దూసుకుపోయిన్ది. అయితే కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే నిఖిత చేసిన ఒకే ఒక్క మిస్టేక్ వల్ల పూర్తి సినీ కెరీర్‌నే వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఓ ప్రముఖ కన్నడ హీరోతో నిఖిత కొనసాగించిన ప్రేమాయణమే తన కొంప ముంచిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌. వరసగా సినిమాలు మంచి రెమ్యూనరేషన్ అందుకుంటున్న సమయంలో నిఖిత తప్పటడుగు వేసింది. అప్పటికే సదరు ఆహీరోకి పెళ్లికావడం .. అతనికి కొడుకు కూడా ఉండటంతోనే ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇక సదరు హీరో భార్యకు అసలు విషయం తెలిసి నానా రచ్చ చేసింది. తన కాపురంలో నిప్పులు పోసిందంటూ…ఏకంగా హీరో భార్య నికితపై పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా ఫైల్ చేసిందట. ఈ వివాదంతో పోలీసులు ఆ హీరోను అరెస్ట్‌ కూడా చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

Nikitha Thukral Navel Show in Saree for Hot Photoshoot

దీంతో అమ్మడు కన్నడ ఇండస్ట్రీలో చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. మూడేళ్ల పాటు నిఖితను ఎవరూ సినిమాల్లో తీసుకోకూడదంటూ కన్నడ ఇండస్ట్రీ బహిష్కరించింది. వరుస సినిమాలతో జోరుమీదున్న నిఖిత ఒక్కసారిగా అవకాశాలు లేకపోవడంతో మనస్థాపనకు గురైందట. సినిమాలపై దృష్టి పెట్ట లేకపోయింది. దీంతో సినీ కెరీర్ కి గుడ్‌బై చెప్పి పర్సనల్‌ లైఫ్‌పై దృష్టి సారించింది. 2016లో గగన్‌ దీప్ సింగ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక పాప ఉంది. ప్రస్తుతం నిఖిత సంతోషంగా వివాహ బంధాన్ని కొనసాగిస్తోంది. మొత్తానికి స్టార్ హీరోయిన్ గా కొనసాగాల్సిన నిఖిత కెరీర్ ఇలా మలుపు తిరిగింది.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N