NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

`గ్రేట‌ర్ షాక్‌` కేసీఆర్ వ్య‌తిరేక‌త కాదు… ఎందుకో తెలుసా?

bjp giving shcok to cm kcr in ghmc elections

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా కూడా ఆస‌క్తిని రేకెత్తించిన గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్(జీహెచ్​ఎంసీ) ఎన్నికల ఫ‌లితాలు కొత్త చ‌ర్చ‌ను తెర‌మీద‌కు తెస్తున్నాయి. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో బీజేపీకి బాగా బ‌ల‌ప‌డింది.

bjp giving shcok to cm kcr in ghmc elections

 

2016లో టీఆర్ఎస్ 99, ఎంఐఎం 44, బీజేపీ 4, కాంగ్రెస్ 2, టీడీపీ 1 సీట్లలో గెలుపొందగా తాజా ఎన్నిక‌ల్లో దానికి భిన్నంగా టీఆర్ఎస్ ఇప్పుడు 55 సీట్లకే పరిమితం కాగా, గణనీయంగా పుంజుకున్న బీజేపీ 48 సీట్లు సాధించింది. ఎంఐఎం ఎప్పటిలాగే తన సీట్లను నిలబెట్టుకోగా, కాంగ్రెస్​2 చోట్ల గెలిచి తన ఉనికిని కాపాడుకుంది. అయితే, ఈ సీట్ల త‌గ్గింపు తెలంగాణ సీఎం కేసీఆర్‌పై `పూర్తి వ్య‌తిరేక‌త‌` అనుకోన‌వ‌సరం లేద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

దుబ్బాక‌తో మొద‌లు…

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్య‌ర్థి అనూహ్య విజయం సాధించిన తర్వాత బీజేపీలో కాన్ఫిడెన్స్​ బాగా పెరిగింది. అదే ఇప్పుడు ఆ పార్టీని గ్రేటర్​లో ముందుకు నడిపించింది. దానికి ఆ పార్టీ నేత‌ల ప‌క్కా ప్ర‌ణాళిక తోడైంది. జీహెచ్​ఎంసీ మున్సిపల్​ ఎలక్షన్​ అయినా పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు హైదరాబాద్​కు వచ్చారు. ఒక ప్రముఖ లీడర్​ తర్వాత మరో ప్రముఖ లీడర్​ వెంటవెంటనే రాష్ట్రానికి వచ్చారు. త‌ద్వారా జ‌నాల ఫోక‌స్‌ను బీజేపీ వైపు మ‌ర‌ల్చారు. అదే స‌మ‌యంలో పార్టీ కార్యకర్తలకు బీజేపీ ప్రాధాన్యత ఇచ్చింది. దాంతో పార్టీలో జవాబుదారీతనం పెరిగింది. శ్ర‌మించాల‌నే భావ‌న క‌లిగింది.

కేసీఆర్ వ్య‌తిరేక‌త … కాదా?

గ్రేట‌ర్ ఫ‌లితాలు పూర్తిగా తెలంగాణ సీఎం కేసీఆర్ వ్య‌తిరేక‌త‌గా భావించ‌క్క‌ర్లేద‌ని ప‌లువురు చెప్పుకొస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొంత ప్రభుత్వ వ్యతిరేకత కనిపించింది. అయితే అది ఇంకా తీవ్రమైన స్థాయికి చేరలేదు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్​ పాలన కొనసాగుతోంది. మళ్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు సంవ‌త్స‌రాల సమయం ఉంది. ఎక్కువ సమయం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను ఓటర్లు అంత త్వరగా రిజెక్ట్​ చేయరు. ఉన్న స‌మ‌యంలో ఆ పార్టీ , ప్ర‌భుత్వం ఎలా ప‌ని చేస్తుందో విశ్లేషించుకుంటారు. అయితే, ప్రజల్లో వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరినట్లయితే ఆ ప్రభుత్వం ప్రమాదంలో పడినట్లే. అలా ప‌డ‌కుండా చూసుకోవ‌డం పూర్తిగా టీఆర్ఎస్ బాధ్య‌తే.

Related posts

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?