NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : భారీ ట్విస్ట్..! ఇంట్లో అందరూ కలిసి తనను టైటిల్ కి దగ్గర చేశారు

బిగ్ బాస్ నాలుగో సీజన్ మొదలైంది ఇక షో ఫైనల్స్కు చేరుకోవడంతో సోమవారం ఎలాంటి నామినేషన్ ప్రక్రియ ఉండదు. ఐదుగురు కంటెస్టెంట్ లో ఎవరో ఒకరు వచ్చేవారం విజేతగా నిలుస్తారు. ఈ క్రమంలో బిగ్బాస్ తనదైన శైలిలో ఇంటిలో చిచ్చు పెట్టేందుకు సిద్ధమయ్యారు. కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన ప్రోమో ద్వారా ఈ రోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ పై అందరూ ఒక అంచనాకు వచ్చారు. ఇందులో మంచి డోస్ పెంచేశారు.

 

ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే ఎంతమంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బయటికి వెళ్లారు అన్న విమర్శలను అధిగమించి ఫైనల్ వరకు విజయవంతంగా షో కొనసాగింది. ఈ సమయంలో బిగ్బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడు అన్న విషయంపై చాలా సస్పెన్స్ ఉంది. నేడు ప్రసారం కానున్న ఎపిసోడ్లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు బాగా జరిగాయి. ఇంటిలో ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఉన్న ఐదుగురిలో ఎవరు అనర్హులు అని బిగ్ బాస్ కు తెలియజేయవలసిందిగా అని చెప్పారు. ఈ క్రమంలో ఒక్క అభిజిత్ మినహాయించి అందరూ అరియానా పేరు చెప్పినట్లు తెలుస్తోంది.

బిగ్బాస్ ఒకరి పేరు అందరూ కలిసి ఏకాభిప్రాయంతో తనకు తెలియజేయాలని చెప్పారు. ఇక ప్రతి ఒక్కరూ మిగతా వారితో పోలిస్తే అరియానా విజేత అయ్యేందుకు అనర్హం అని చెప్పడాన్ని చూడవచ్చు. ఇక హారిక, అఖిల్, సోహెల్ టార్గెట్ చేసి ఆమె కోపాన్ని ఎట్టి చూపించినట్లు అర్థమైంది. అరియానా నేను ఫైనల్స్ వరకు వచ్చాను అంటే నేను గేమర్ అన్నట్లే కదా అప్పుడు ఇంట్లో నేను అందరికీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఇచ్చి పడేసింది.

ఇలాంటి మాటలతో ప్రేక్షకుల ఆలోచనలను అరియానా మొదటినుండి ప్రభావితం చేస్తూనే ఉంది. ఇలా ఒక్కసారిగా టైటిల్ ఫేవరెట్ అయిపోయింది.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !