NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: మోనాల్ కి మొత్తంగా బిగ్ బాస్ షో నిర్వాహకులు ఇచ్చింది తెలిస్తే షాక్ అవుతారు…??

బిగ్ బాస్ షో ఫైనల్ వారానికి చేరుకుంది. దాదాపు 14 వారాల పాటు ప్రేక్షకులను అలరించడం తో ఫైనల్ కి చేరుకోవడంతో… ఎవరు టైటిల్ విన్నర్ అవుతారు అన్న దాని విషయంలో సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఎక్కువశాతం అభిజిత్ విన్ అయే అవకాశముందని సెలబ్రేటింగ్ కాదు కదా అంచనా వేస్తున్నారు. మరోపక్క సోహెల్ కూడా గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Monal Elimination Fixed For This Week in Bigg Boss Telugu 4ఇదిలా ఉండగా సరిగ్గా టాప్ ఫైవ్ లో కి వెళ్లేముందు ఇంటి నుండి మోనాల్ ఎలిమినేట్ అవ్వటం సంచలనం అయ్యింది. కాగా మోనాల్ ఎప్పుడో ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వాల్సిన క్యాండేట్ అని…ఇన్నిరోజులు హౌస్ లో ఆమెను కొనసాగించడానికి కారణం టిఆర్పి రేటింగులు అన్నీ, అదేవిధంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని దానివల్ల షోపై ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే అవకాశం ఉండటంతో ఆమెను కొనసాగించినట్లు బయట డిస్కషన్లు వస్తున్నాయి.

 

ఇదిలా ఉండగా హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయిన మోనాల్ 14 వారాల బిగ్ బాస్ రెమ్యునిరేషన్ గురించి రకరకాల చర్చలు బయట జరుగుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వారానికి 11 లక్షల రూపాయలు చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాక్ నడుస్తోంది. దీంతో షో నుండి బయటకు వచ్చాక ఆమెకు కోటికి పైగానే షో నిర్వాహకులు డబ్బులు కట్ట పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇంత మొత్తం ఉండదని… అది ఫేక్ అని అంటున్నారు. వచ్చి ఉండి ఉంటే 50 లక్షల లోపు రెమ్యూనరేషన్ మోనాల్ కి అంది ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju