NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : వామ్మో అఖిల్ మోనాల్ ను ఏం చేశాడో చూడండి..! దానికోసం ఆమె ఇంకా హైదరాబాద్ లోనే ఉంది…

బిగ్ బాస్ నాలుగవ సీజన్ మొదలైన కొత్తలో అఖిల్, అభిజిత్, మోనాల్ ల దే. హవా అంతా. ఇంటిలో ఇన్ని రోజులు నడిచిన ఈ లవ్ ట్రాక్ పైనే ఒక రెండు మూడు వారాల షో నడిచింది అంటే అతిశయోక్తి కాదు. వీరు ముగ్గురు చివరి వారం వరకు కొనసాగడానికి కూడా ఈ లవ్ అనేది బాగా ఉపయోగపడింది అనే చెప్పాలి. అయితే అభిజిత్ మధ్యలోనే మోనాల్ కు పూర్తిగా దూరం అయిపోయాడు.

 

కానీ చివరి వరకు అఖిల్ మాత్రమే మోనాల్ తో సన్నిహితంగా ఉన్నాడు. అతని వల్లే ఇన్ని రోజులు ఆమె ఇంటిలో కొనసాగింది అని చాలా మంది అంటుంటారు. ఇక ఈ సమయంలో మాత్రం అభిజిత్ సరిగ్గా మాట్లాడలేదు అఖిల్ తో మాత్రం బాగా రిలేషన్ కంటిన్యూ చేసింది. మోనాల్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఆ షాక్ నుండి ఇంకా అఖిల్ బయటకు రాలేదు.

ఎలిమినేషన్ తర్వాత చివరి వారం ఇంటిలో ఆమె గురించి హారిక అఖిల్ ముచ్చట్లు పెట్టుకుంటూ కనిపించారు. అప్పుడు వారం రోజులే కదా మళ్ళీ మనం కలుసుకుంటాం అని అఖిల్ ను హారిక ఓదార్చింది ఇక అఖిల్ ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడించాడు. తను మోనాల్.ను హైదరాబాద్లోనే ఉండమని చెప్పి నట్లు అఖిల్ అన్నాడు.

ఆమె ఇక్కడే ఉంటుంది బయటకు వచ్చాక కచ్చితంగా కలుస్తానని చెప్పినట్లు అఖిల్ ఆమెకి చెప్పిన విషయాన్ని బయట పెట్టేసాడు. హారిక కూడా నేను కూడా మోనాల్ కి అదే చెప్పాను అని తెలిపింది. అంటే ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా మోనాల్ మరో వారం రోజులు హైదరాబాద్ లోనే ఉండనుందని స్పష్టం అవుతోంది.

Related posts

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju