NewsOrbit
న్యూస్ హెల్త్

బిర్యానీ లో వేసుకునే ఈ పదార్ధం తో షుగర్ కంట్రోల్ లో ఉంటుంది!!

బిర్యానీ లో వేసుకునే ఈ పదార్ధం తో షుగర్ కంట్రోల్ లో ఉంటుంది!!

బే లీఫ్ (బిర్యాని ఆకు ) అంటే కేవలం బిర్యానీ లో నో పలావ్ లో నో వేసుకునే ఆకు మాత్రమే  కాదు ఆరోగ్యాన్నిచ్చే అద్భుతమైన ఔషధం కూడా.ఈ  ఆకుల ను  తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్య లను పోగొట్టుకోవచ్చు. ఆయుర్వేద మందుల్లో నూ ఈ ఆకులను ఉపయోగిస్తారు . ఈ ఆకులను పొడిగా చేసుకుని  లేదా నేరుగా తీసుకోవడం వల్ల అనేక సమస్య ల నుండి దూరం కావొచ్చు. ముఖ్యంగా మధుమేహం, గుండెసమస్యల వంటి ప్రమాదకర ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. బిర్యానీ ఆకులు ఆరోగ్యానికి ఎంతో మంచిది.బిర్యానీ లో వేసుకునే ఈ పదార్ధం తో షుగర్ కంట్రోల్ లో ఉంటుంది!!

బిర్యానీ ఆకుల తో టీ చేసుకుని తాగితే ఒత్తిడి తగ్గుతుంది.
అప్పుడప్పుడు  ఆహారం జీర్ణం కాక ఇబ్బంది గా ఉంటుంది . అప్పుడు  గ్లాసు నూటిలో  పావు స్పూన్ బిర్యానీ ఆకుల పొడిని కలిపి తాగితే  మంచి ఫలితం ఉంటుంది.బిర్యానీ ఆకుల పొడిని ఉదయం ఒకసారి , సాయంత్రం ఒకసారి  భోజనానికి ముందు తీసు కుంటే షుగర్ స్థాయి అదుపులోకి వచ్చి షుగర్  తగ్గుతుందని పరిశోధనలురుజువు చేసాయి .
ఈ పొడిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి  మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతోగుండె సంబంధ సమస్యలు దూరమవుతాయి .
బిర్యానీ ఆకుల్లోబ్రెస్ట్ క్యాన్సర్‌కి వ్యతిరేకంగా పోరాడే లక్షణాలు ఉన్నాయని చెబుతారు.
బిర్యానీ ఆకులను పొడిగా చేసి క్రమం తప్పకుండా గా నీటి లో కలుపుకుని తాగితే .
కిడ్నీ ల్లో రాళ్ల తో ఇబ్బంది పడేవారికీ ఉపసమనం గా ఉంటుంది.
ఈ ఆకుల్లో సహజ సిద్ధంగానే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉండడం వలన నొప్పులను తగ్గించడం లో ముందుంటాయి.
సౌందర్య పోషణలోనూ బిర్యానీ ఆకులు బాగా పనిచేస్తాయి. ఈ ఆకులను నీటి లో వేసి మరిగించి ఆ నీటిని జుట్టు కి పట్టించి కడిగితే.. చుండ్రు పోయి జుట్టు దృఢంగా, ఒత్తుగా, పెరుగుతుంది.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N