NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: గంగవ్వ కు పట్టీలు కొనిపెట్టిన ఆ కంటెస్టెంట్..!!

బిగ్ బాస్ సీజన్ ఫోర్ చివరి దశకు చేరుకుంది. ఇంకా మూడు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో టైటిల్ విన్నర్ ఎవరు అనే దాని గురించి బయట రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా హౌస్లో రీయూనియన్ ఎపిసోడ్ శుక్రవారం ప్రారంభం కానున్నట్లు లీక్ వీరుల వార్తలలో సోషల్ మీడియాలో వస్తున్నాయి.

Bigg Boss Telugu 4: Mehaboob Dilse to get evicted from the show? - Times of  Indiaముందుగా హౌస్ లోకి మోనాల్ ఎంట్రీ ఇవ్వగా చివరిలో నోయల్ ఎంట్రీతో రీయూనియన్ ఎపిసోడ్ క్లోజ్ అవుతుందట. ఇదిలా ఉండగా ఈ సీజన్లో బాగా హైలెట్ అయిన కంటెస్టెంట్ ఎవరు అని ఆడియన్స్ ని ప్రశ్నిస్తే కచ్చితంగా గంగవ్వ అని టక్కున చెప్పటం గ్యారెంటీ. హౌస్ లో ఆమె పెద్దది కావడంతో పాటు పల్లెటూరికి చెందిన వ్యక్తి కావడంతో… హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన అందరికంటే గంగవ్వ ని బిగ్ బాస్ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండటం జరిగింది.

 

అయితే అనారోగ్యం కారణంగా బయటకు వచ్చేసిన గంగవ్వ … వెబ్ మీడియా ఛానల్స్ ను అదే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ లో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేట్ అయిన వారితో ప్రోగ్రాంలు కూడా చేస్తూ ఉంది. ఈ క్రమంలో ఎలిమినేట్ అయిన మెహబూబ్ తాజాగా గంగవ్వ తో ఇంటర్వ్యూ చేసినట్టు తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో గంగవ్వ తో పాటు సుజాత కూడా పాల్గొంది. అయితే మహబూబ్ ఇంటర్వ్యూ మధ్యలో గంగవ్వ కి పట్టీలు గిఫ్ట్ గా ఇవ్వటం జరిగింది. అంతమాత్రమే కాకుండా ఎలాంటి విషయంలో అయినా తోడుగా ఉంటాను అని గంగావకి మహబూబ్ తెలపడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా సర్కులేట్ అవుతుంది.

Related posts

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !