NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

‘ఓం’ కనిపించింది – 2020 దరిద్రం వదిలిపోయింది.

'ఓం' కనిపించింది - 2020 దరిద్రం వదిలిపోయింది.

ప్రపంచ చరిత్రలో 2020 ఎప్పటికీ మరిచిపోలేని సంవత్సరంగా నిలిచిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సంవత్సరం మొదలైనప్పటి నుంచి ఎన్నో విషాదాలు చూసాం. వాటిలో ప్రధానమైనది కరోనా వైరస్. కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. కోట్లాదిమందికి కరోనావైరస్ సోకగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడిప్పుడే కరోనా నియంత్రణ కోసం తయారుచేసిన వ్యాక్సిన్లు విజయవంతం అవుతుండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది కోసమై ఎన్నోఆశలతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇదే తరహాలో అసోం ఒక అద్భుతం కనిపించింది.

'ఓం' కనిపించింది - 2020 దరిద్రం వదిలిపోయింది.అసోంలోని గువాహటిలో గల వీఐపీ రోడ్​ సమీపంలో ఒక ఖాళీ ప్రదేశంలో ‘ఓం’ ఆకారం దర్శనమిస్తోంది. తమకు గడ్డిలో ఓంకారం చాలా స్పష్టంగా కనిపించిందని అక్కడి అపార్ట్​మెంట్ లో నివసిస్తున్నవారు చెబుతున్నారు. మన భారతీయ సంప్రదాయంలో ఓం ఆకారానికి చాలా ప్రముఖ్యత ఉంది. ‘ఓం’ వాస్తవాన్ని, ఆత్మసారాన్ని సూచిస్తుందని అన్ని మతాలలోను అంటారు. హిందువులే కాక ఈ ఓంకారాన్ని బౌద్ధులు, జైనులు కూడా జపిస్తుంటారు. ఇలా ఓంకారం ప్రకృతిలో దర్శనం ఇవ్వడంతో ప్రజలు 2021 లో అంతా శుభమే జరుగుతుందని విశ్వసిస్తున్నారు.

'ఓం' కనిపించింది - 2020 దరిద్రం వదిలిపోయింది.

ఈ నేపథ్యంలో ఆ అపార్ట్మెంట్ లోని ఓ వ్యక్తి మాట్లాడుతూ “మా అపార్ట్​మెంట్​లోని ఓ ఫ్లాట్ యజమాని గడ్డిలో ఆలా ఓం ఆకారాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే ఫొటోలు తీసి తెలిసిన వారందరికి పంపించాం. ఎవరి నమ్మకాలు వారికీ ఉంటాయి. కానీ ఇదో సానుకూల సంకేతంగా మేము భావిస్తున్నాం” అని ఆ వ్యక్తి చెప్పారు.

స్థానికులు దీన్ని ఒక అద్భుతంగా పరిగణిస్తున్నారు. కానీ ఇంకొందరేమో దీనిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన 2020 మరో పది రోజుల్లో ముగియనున్నది. 2021వ సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju