NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ సీజన్ ఫోర్ కి నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..??

టాలీవుడ్ కింగ్ నాగార్జున తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫోర్ కి హోస్ట్ గా చేసిన సంగతి తెలిసిందే. సీజన్ త్రీ కి కూడా హోస్ట్ గా చేయడం జరిగింది. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ లను పరిస్థితి పరంగా సరైన రీతిలో డీల్ చేస్తూ నవ్విచాలిసిన సమయంలో నవ్విస్తూ, మంచి చెప్పాల్సిన సమయంలో మంచి చెబుతూ, పొగడాల్సిన సమయంలో పొగుడుతూ, సరిదిద్దాల్సిన సమయంలో సరిదిద్దుతూ నాగార్జున చేసే యాంకరింగ్ అదరహో అని చెప్పాల్సిందే.

Bigg Boss Telugu 4 host Akkineni Nagarjuna looks stunning in this new post; see picవీకెండ్ ఎపిసోడ్ కి నాగార్జున వస్తున్నారు అంటే చాలు ప్రత్యేకంగా ఆయన ఎపిసోడ్ చూడటానికి చాలామంది ఎగబడతారు. అంతలా తన యాంకరింగ్ ద్వారా బిగ్ బాస్ ఆడియన్స్ ని నాగార్జున బాగా ఆకట్టుకోవడం జరిగింది. ఇటువంటి తరుణంలో సీజన్ ఫోర్ కి హోస్ట్ గా చేసినందుకు భారీస్థాయిలో నాగార్జున రెమ్యునరేషన్ అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

బయట కనబడుతున్న వార్తల ప్రకారం దాదాపు ఏడు కోట్లు సీజన్ ఫోర్ కి హోస్ట్ గా చేసినందుకు నాగార్జున పారితోషికం తీసుకున్నట్లు టాక్. ఈ సీజన్ మొత్తానికి 30 ఎపిసోడ్లకు డీల్ కుదుర్చుకున్న నాగార్జున దసరా సమయంలో తన బదులు కోడలు సమంతతో యాంకరింగ్ చేయించడం జరిగింది. ఆ సమయంలో వైల్డ్ కార్డ్ షూటింగ్ కారణంగా రెండు వారాలు హాజరుకాలేదు. అయితే రెండు వారాలకు సంబంధం లేకుండా షో నిర్వాహకులు కింగ్ నాగ్ కి రూ. 7 కోట్లు ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

Related posts

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju