NewsOrbit
న్యూస్

దేశానికి ఒక్కడే హీరో… అది సోను సూద్!!

**కరోనా కాలంలో ఎంతోమందికి చెడు జరిగింది… లక్షలాది ప్రాణాలు పోయాయి… లక్షలాది ఉద్యోగాలు పోయాయి…. ఎందరో జీవితాలు రోడ్డు మీదకు వచ్చాయి… కుటుంబాలు విచ్ఛిన్నం అయ్యాయి… 2022 మొదట్లో మొదలైన కరోనా కలవరం 2020 డిసెంబర్ నాటికి కాస్త చల్లబడిన…. ఇంకా ప్రజల్లో భయం పోలేదు.. 2020 సంవత్సరం ప్రస్తుత జనరేషన్ కి ఓ భయంకరమైన సంవత్సరంగా ఓ పీడ కలగా మిగిలిపోతుంది.. కానీ ఇంతటి విపత్కర సంవత్సరంలోనూ దేశానికి ఒక హీరో వచ్చాడు… ఆపద వస్తే తానున్నానని సాయం చేయడానికి ముందు ఉంటున్నాడు… దేశంలో ఎక్కడి నుంచి మీరు సహాయం కోరిన రీతిలో స్పందించి మీ సమస్యలు తీర్చే.. సూపర్ హీరో తయారయ్యాడు… అతడి పేరే సోనూసూద్… సినిమాల్లో విలన్ వేషాలు వేసే సోనూసూద్ కరోనా సమయంలో అందరి ఇళ్లకు బందువు అయ్యాడు… ఇప్పుడు దేశంలో సోనూసూద్ ఎక్కడికి వెళ్లినా అతడికి ఓ గుర్తింపు… పేదలను పలకరిస్తే వారు సోను సూదులు దేవుళ్ల భావిస్తున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఇటీవల తెలంగాణలో సోనూసూద్ కు గుడి కట్టించి పూజలు చేస్తే నిన్న బేగంపేటలో…. సోనూసూద్ కు దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించి దేవుడిలా కొలిచిన తీరు అబ్బుర పరిచింది….


** భారతదేశ గొప్పతనం ఇదే.. సాయం చేసిన వారిని ఎవరు మర్చిపోరు… ఆపదలో ఆదుకున్న వారిని దేవుడిగా భావించే సంస్కృతి ఈ దేశానికి సొంతం. అందుకే ఇప్పుడు సోనియాకు దేశానికి హీరో అవుతున్నాడు. కరోనా సమయంలో వేలాది మందికి అడిగిన వెంటనే సాయం చేసిన సోనూసూద్.. వలస కూలిల విషయంలో స్పందించిన తీరు అమోఘం. కరోనా మొదలైన దగ్గర నుంచి తమ స్వగ్రామాలకు పయనమైన వలస కార్మికులు తమ ఇళ్ల వద్దకు అలాగే విదేశాల్లో ఉన్న వారిని భారతదేశానికి తీసుకురావడంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సుమారు 5 లక్షల మందిని ఆయన క్షేమంగా ఇళ్లకు చేర్చారు.
** ఓ ప్రత్యేక వెబ్సైట్ను పెట్టి.. సోషల్ మీడియా ద్వారా సాయం అడిగిన ప్రతి ఒక్కరికి వెంటనే స్పందించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలా సాయం పొందిన వారు 150 మంది వరకు ఉంటారు. కొందరికి చిన్న సాయాలు అయితే కొంతమందికి పెద్ద సాయి మేలు చేశాడు.
** సోనూసూద్ కు కావలసింది ఇప్పుడు దేవుడిగా కొలిచే ఇమేజ్ కాదు… అతడికి వీలైతే మనందరం సాయ పడాలి. ఒక్కడి వల్ల ఒకరి ఆస్తులు అమ్మడం వల్ల అందరికీ సాయపడటం ఎప్పటికీ సాధ్యం కాదు. అందరూ తలో చేయి వేస్తే ఈ మహా యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది. సోనూ సూద్ విషయంలోనూ జనం తనవంతుగా లేని వారికి సాయం చేయాలనే తలంపుతో సోనూ సూద్ ఆర్గనైజేషన్కు సహాయ పడితేనే ఆయనకు చేసే మేలు… అయితే దీనిలోనూ ఇబ్బందులు.. ఆరోపణలు రాకుండా మాత్రం పోలీసులు జాగ్రత్త వహిస్తే బాగుంటుంది..

Related posts

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?