NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

న్యూడ్ ఫోటోలు అంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్ కి నెటిజెన్ వేసిన ప్రశ్న కి దిమ్మతిరిగే ఆన్సర్..!!

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులలో బాగా పాపులర్ అయిన షోలలో ఒకటి బిగ్ బాస్ రియాలిటీ షో. ప్రపంచవ్యాప్తంగా ఈ షో కి మంచి క్రేజ్ ఉంది. ఇండియాలో హిందీ లో మొదలైన షో తెలుగు లో కూడా మొదలయ్యే ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే మూడవ సీజన్ లో బాగా పాపులర్ అయిన కంటెస్టెంట్ పునర్నవి. అంతకుముందు ఉయ్యాల జంపాల సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన గాని పెద్దగా గుర్తింపు దక్కలేదు పునర్నవికి.

TeluguStop.com - నగ్నంగా దిగిన ఫోటోలను పంపమని హీరోయిన్ ని అడిగిన నెటిజన్…. దాంతో హీరోయిన్ ఏకంగా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Imageకానీ ఎప్పుడైతే బిగ్ బాస్ షో లో సీజన్ త్రీ లో రాహుల్ సిప్లిగంజ్ లవ్ ట్రాక్ అన్న తరహాలో ఎపిసోడ్ నడవడంతో.. పునర్నవి భూపాలం కి మంచి క్రేజ్ ఏర్పడింది. ఇదిలా ఉండగా హౌస్ నుండి బయటకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వెబ్ సిరీస్ లో నటిస్తూ తన హాట్ హాట్ అందాలతో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఇంస్టాగ్రామ్ లో అభిమానుల తో చిట్ చాట్ చేయడం జరిగింది.

 

ఈ క్రమంలో మీ న్యూడ్ ఫోటోలు.. పోస్ట్ చేయాలని అతడి వేసిన ప్రశ్న కి పునర్నవి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. చేతికి ఉండే ఐదువేల లో మధ్యలో వేలు చూపించి.. రాయలేని పదాన్ని సిగ్నల్ రూపంలో చూపించింది. పునర్నవి ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎక్కడికక్కడ తెగ కొట్టడంలో పునర్నవి స్టైలే వేరు అంటూ చాలామంది ఈ పోస్టు చూసి మెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా ప్రశ్న వేసిన ఆ నెటిజన్ కి గట్టిగా బుద్ధి కూడా చెబుతున్నారు.

Related posts

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N