NewsOrbit
Featured న్యూస్ వ్యాఖ్య

Poll : రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులకు మీరంటే, మీరే కారణం అంటూ టీడీపీ X వైసీపీ చేసుకుంటున్న ఆరోపణల్లో మీరు ఎవర్ని సమర్థిస్తారు..!?

Poll On Rama Teertham as miscreants beheads Rama's idol in Vizianagaram

విజయనగరం జిల్లా రామతీర్ధంలో రాముడి విగ్రహం  హిందూ ఆలయాలపై ధ్వంసం ఘటన అందరికీ తెలిసిందే. ఆ ఆలయం, విగ్రహం వేదికగా రాష్ట్రంలో రాజకీయ వివాదం మొదలయింది. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి చంద్రబాబు/ లోకేష్ కలిసి ఇలా చేయించి డ్రామాలు ఆడుతున్నారంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపిస్తే.., దానికి సమాధానంగా 19 నెలల పాలనలో 110 హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి.

వైసీపీనే ఇలా హిందూ ఆలయాలపై దాడులు ప్రోత్సహిస్తుంది అంటూ టీడీపీ ఆరోపిస్తుంది. బీజేపీ మధ్యలో మత రాజకీయాలను చేసుకుంటుంది. ఆ పార్టీ ఎదుగుదలకు ఇలా చేస్తుంది అంటూ వాదనలు వస్తున్నాయి..!? ఈ ఘటనల్లో ఎవరి వాదనను మీరు సమర్థిస్తారు..!? ఎవరి వాదనని తప్పు పడతారు..!?

Poll On Rama Teertham as miscreants beheads Rama's idol in Vizianagaram
Poll On Rama Teertham as miscreants beheads Rama’s idol in Vizianagaram

[yop_poll id=”16″]

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju