NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

దూసుకెళ్తున్న హీరో మోటో కార్ప్ బైక్స్..

 

భారతదేశంలో అతిపెద్ద బైక్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్.. రోడ్ సైడ్ అసిస్టెంట్ ప్రోగ్రాం ద్వారా ఈ సర్వీస్ 24 గంటల సర్వీసును అందిస్తు కస్టమర్లకు మరింత చేరువయ్యింది.. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ ఈ బైకులు మంచి వృద్ధిరేటును సాధించినట్లు కంపెనీ ప్రకటించింది.. 2020 డిసెంబర్ నెలలో 4,47,335 విక్రయించినట్లు ప్రకటించింది..

 

2019 డిసెంబర్ నెలలో 4,24,845 యూనిట్లను విక్రయించింది. 2019 డిసెంబర్ తో పోలిస్తే 2020 డిసెంబర్ లో 5.2 శాతం వృద్ధిరేటు సాధించింది. 2020 డిసెంబర్ నెలలో కంపెనీ 4,15,099 యూనిట్లను విక్రయించింది. 2019 సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది బైక్ అమ్మకాలు 2.84 శాతం వృద్ధి సాధించాయి. 2020 డిసెంబర్లో 32,236 యూనిట్ల స్కూటర్లు విక్రయాలు జరిగాయి. 2019 డిసెంబర్ నెలలో 21,220 స్కూటర్లు అమ్ముడుపోయాయి.

 

2020 అక్టోబరు- డిసెంబర్లో 18.45 లక్షల వాహనాలను విక్రయించినట్లు హీరో మోటోకార్ప్ పేర్కొంది. భారతదేశంలో 3.16 శాతం పెరిగి 4,25,033 యూనిట్లకు చేరాయి. 2019-2020 అక్టోబరు- డిసెంబర్లో త్రైమాసికంలో అమ్మకాలు 19.7 శాతం పెరిగాయి. నవంబర్ 2020 లో కంపెనీ 5,41,437 యూనిట్లను విక్రయించింది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju