NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

కనెక్ట్ టెక్నాలజీ తో మెర్సిడెస్-బెంజ్ న్యూ ఎడిషన్.. స్మార్ట్ ఫీచర్స్ అదరహో..

 

జర్మనీ విలాసవంత కార్ తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్.. తన కొత్త ఎస్ క్లాస్ మాస్ట్రో ఎడిషన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది..! ‘మెర్సిడెస్ మి కనెక్ట్ టెక్నాలజీ” కలిగి ఉన్న నా మొట్ట మొదటి మెర్సిడెస్-బెంజ్ ప్రోడక్ట్ ఇది..! అంతేకాకుండా పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ (POI) ను తెలుసుకోవచ్చు..! మ్యాజిక్ స్కై కంట్రోలర్ తో పనోరమిక్ సన్ రూఫ్ తో పాటు మెమరీ ప్యాకేజ్ టు సీట్లను కూడా అందిస్తుంది.. ఈ కార్ స్మార్ట్ ఫీచర్స్, ప్రత్యకతలు ఇప్పుడు తెలుసుకుందాం..!

ఫీచర్స్ :

3.0 లీటర్ ఇన్ లైన్ సిక్స్ సిలిండర్ డీజిల్ ఇంజన్ ఉంది. ఇది 286 బి హెచ్ పిల శక్తిని 600 ఎన్ ఎమ్ పీక్ టర్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్ కి జత చేశారు. ఈ కొత్త వెర్షన్ లగ్జరీ సెలూన్ కేవలం 6.0 సెకండ్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. ఇది బీఎండబ్ల్యూ సెవెన్ సిరీస్, ఆడి ఎ8 ఎల్, జాగ్వర్ ఎక్స్ జె వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా నిలుస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.51 కోట్ల రూపాయలు.

 

స్మార్ట్ ఫీచర్స్ :
కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ నావిగేషన్ సిస్టంలో పార్కింగ్ సొల్యూషన్స్ (POI)ని కూడా అందిస్తుంది. దీని ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న అన్ని పార్కింగ్ స్థలాల వివరాలను తెలియజేస్తుంది. ఇన్ బిల్ట్ నావిగేషన్ సిస్టమ్ను ఉపయోగించి పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ (POI) ను తెలుసుకోవచ్చు. మ్యాజిక్ స్కై కంట్రోలర్ తో పనోరమిక్ సన్ రూఫ్ తో పాటు మెమరీ ప్యాకేజ్ టు సీట్లను కూడా అందిస్తుంది. కారు వెలుపలి భాగంలో కొత్త ఆంత్రా సైట్ బ్లూ పెయింట్స్ స్కీమ్ తో లభిస్తుంది. ఇంటీరియర్ డిజైన్ లో కొత్త హై గ్లోస్ బ్రౌన్ యూకలిప్టస్ వుడ్ ట్రిమ్ లో ఉన్నాయి. ఈ కారులో మల్టీ బీమ్ ఎల్ ఈ డి హెడ్ లంప్స్, ఎలక్ట్రికల్లి అడ్జస్ట్ బుల్ రియల్ సీట్, మెమరీ ఫంక్షన్, రియల్ సీట్ కంఫర్ట్ ప్యాకేజీ, వైర్లెస్ చార్జింగ్ సిస్టం, అల్ట్రా రేంజ్ హై భీమ్, బర్మెస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టం వంటి ఫీచర్స్ ఉన్నాయి.ఎక్స్టీరియర్ పెయింటింగ్ స్కీం, రివైజ్డ్ ఇంటీరియర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో, మెర్సిడెస్ మీ కనెక్ట్ టెక్నాలజీ కలిగి ఉన్న నా మొట్ట మొదటి మెర్సిడెస్-బెంజ్ ప్రోడక్ట్ ఇందులో హోమ్ ఇంటిగ్రేషన్ వాయిస్ అసిస్ట్ తో అందుబాటులోకి రానుంది. ‘మెర్సిడెస్ బెంజ్ మి కనెక్ట్ టెక్నాలజీ” పై హోం ఇంటిగ్రేషన్ అలెక్స గూగుల్ ఇంటిగ్రేషన్ ద్వారా చేయవచ్చు టెక్నాలజీని స్మార్ట్ ఫోన్లను కూడా ఉపయోగించుకోకుండా వెహికల్ స్టేటస్ ని చెక్ చేయవచ్చు. వాహనదారుడు కి మిగతా ఫంక్షనాలిటిస్ నిర్వహించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju