NewsOrbit
న్యూస్ హెల్త్

పెరుగుతున్న పొట్టకు అరటిపండుతో ఇలా  చెక్ పెట్టండి!

పెరుగుతున్న పొట్టకు అరటిపండుతో ఇలా  చెక్ పెట్టండి!

చాలా సందర్భాల్లో, అనారోగ్యాలు వచ్చినప్పుడు… నీరు పొట్టలోకి చేరుతుంది. దాంతో పొట్ట ఉబ్బుతుంది. అలా నానాటికీ పొట్ట సైజు పెరిగిపోతూ ఉంటుంది.అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో అదనంగా నీరు చేరకుండా అడ్డుకుంటుంది. అలా  జరగాలంటే రోజూ కి  రెండు అరటిపండ్లను తీసుకోవాలి.ఈ అరటిపళ్ళు  పొట్టలో నీరు చేరకుండా చేస్తాయి. అలాగే,ఆహారాలు ఫ్రై చేసినవి కాకుండా  ఉడికించిన ఆహారాలు, కూరలు మాత్రమే ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేయడం వలన సన్నగా అవుతారని పరిశోధకులు తెలిపారు.

పెరుగుతున్న పొట్టకు అరటిపండుతో ఇలా  చెక్ పెట్టండి!అరటి లో ఉండే  ప్రో-బయోటిక్ గుణాలు శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేస్తాయి. ఈ బ్యాక్టీరియా మనం తిన్న ఆహారాన్నితీసుకుంటూ జీర్ణక్రియ బాగా జరిగేలా చేస్తాయి. ఎప్పుడైతే, జీర్ణక్రియ బాగా జరుగుతుందో అప్పుడు  కొవ్వు పేరుకుపోయే పరిస్థితి ఉండదు. ఫలితంగా పొట్ట చుట్టూ, నడుం చుట్టూ కొవ్వుచేరకుండా ఉంటుంది . దాని తద్వారా పొట్ట మాయం అవుతుంది.

అరటి పండ్లలో B విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరం లో కొవ్వును పేరుకోనివ్వదు. కొవ్వును పోగేసే జన్యువులు మన శరీరం లో ఉంటాయి. వాటిని చురుగ్గా లేకుండాచేయడానికి  ఈ విటమిన్ ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఆ జీన్స్ మొద్దుబారిపోతాయోఅప్పుడు ఇక కొవ్వు నిల్వ అవ్వదు. పొట్ట రాదుసరికదా ఉన్న పొట్టకూడ తగ్గిపోతుంది.

మీరు నిజంగా, చాల స్ట్రిక్ట్ గా  పొట్ట రాకూడదు అని అనుకుంటే, రోజూ 2అరటి పండ్లను తినడంతో పాటూగా మసాలాలు, స్పైసీ ఫుడ్ ఫ్రైలు, పిజ్జాలు, బర్గర్లు, చిప్స్ వంటివి తినడం తగ్గించాల్సిందే. ఎప్పుడైతే ఇలా ఫుడ్ కంట్రోల్  చేసుకుంటారో అప్పడు చాలా త్వరగా పొట్ట తగ్గిపోతుంది అని పరిశోధకులు సలహాలిస్తున్నారు .కాబట్టి బరువు తగ్గాలనుకున్నవాళ్ళు పైన చెప్పినవిధం గా అరటి పళ్ళు తింటూ డైట్ చేసి చూడండి.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N