NewsOrbit
న్యూస్ సినిమా

తన సవతి తల్లి రాధిక శరత్ కుమార్ గుట్టు రట్టు చేసిన వరలక్ష్మి శరత్ కుమారు!!

తన సవతి తల్లి రాధిక శరత్ కుమార్ గుట్టు రట్టు చేసిన వరలక్ష్మి శరత్ కుమారు!!

కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. ఈమె తాజాగా సంక్రాంతికి రిలీజ్ అయిన రవితేజ ‘క్రాక్’ చిత్రం లో జయమ్మ పాత్ర లో నటించి ప్రేక్షకులను మన్ననను పొందారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన ఫ్యామిలీ సీక్రెట్స్ కొన్నిటిని వెల్లడించారు.

తన సవతి తల్లి రాధిక శరత్ కుమార్ గుట్టు రట్టు చేసిన వరలక్ష్మి శరత్ కుమారు!!

 వరలక్ష్మి, కోలీవుడ్ లోని సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురే కానీ రాధిక కూతురు కాదు. ఆయన మొదటి ఈమె జన్మించింది. రాధిక ఈమెకు సవతి తల్లి. చిన్నతనం నుంచే ఈమెకు నటన మీద ఎంతో ప్రీతీ ఉండడంతో అటు చదువు పూర్తి అవ్వగానే సినిమాల్లోకి వచ్చినట్టు చెప్పారు. ఆమె హీరోయిన్ గా పరిచయమయిన మొదటి సినిమా ‘పోడా పొడి’. ఆ తర్వాత ఆమె కన్నడ సినీ ఇండస్ట్రీ లోకి ప్రవేశించి దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ మెప్పిస్తోంది.

ఈ సందర్భంలో వారలక్ష్మి తన సవతి తల్లి అయిన రాధిక గురించి ప్రస్తావిస్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నిజానికి ఆమె నా కన్న తల్లి కాదు కానీ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నాకు ఎప్పుడూ ఆమె సవతి తల్లి లా అనిపించలేదు. ప్రస్తుతం నా కెరీర్ కు  సంబంధించిన ఎన్నో సూచనలు ఇస్తూ నన్ను గైడ్ చేసస్తోంది. కానీ నేను ఎప్పుడైనా ఆమెకు ఏదైనా ఒక రహస్యం చెబితే దాన్ని వెంటనే బయటకు లీక్ చేసేస్తుంది. అయితే ఇలా నన్ను చాలా సార్లు ఇబ్బంది పెట్టింది ఆమె.’ అని తెలిపింది వరలక్ష్మి. కానీ అందులో ఏ దురుద్దేశం లేదని ఆమె స్పష్టం చేసింది. ‘సీక్రెట్ లను ఆమె కావాలని బయటకు చెప్పేయదు కానీ  పొరపాటున ఆలా జరిగిపోతూ ఉంటుంది’ అని వివరించింది వరలక్ష్మి.

 

 

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri