NewsOrbit
న్యూస్ సినిమా

రోజా చేసిన పనికి చేతులెత్తి దండం పెట్టిన యాంకర్ …అస్సలు ఏమి జరిగింది??

ఈటీవీ జబర్దస్త్ ద్వారా బుల్లితెర మీద స్టార్ స్టేటస్ సంపాదించుకున్న యాంకర్లలో జాబితాలో అనసూయనే ముందు ఉంటుంది. జబర్దస్త్ కామెడీ షో అనసూయకు ఏంతో క్రేజ్ ను సంపాదించి పెట్టిందని చెప్పొచ్చు. ఈమె తన కెరీర్ ని న్యూస్ రీడర్ గా మొదలుపెట్టి ఆ తర్వాత సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కనిపించిన్నపటికి జబర్దస్త్ మాత్రం అనసూయ కెరీర్ ను ఓ మలుపు తిప్పిందని చెప్పొచ్చు. ఈ క్రేజ్ ను ఉపయోగించుకుంటూ ఆమె వెండితెర మీద తన నటనతో తన సత్తాను చాటింది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమా లో రంగమ్మత్త గా అనసూయ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అప్పటినుంచి ఆమెకు ఆఫర్లు కొదవులేకుండా వస్తున్నాయి. అయితే కొన్ని కారణాల వల్లజబర్దస్త్ నుంచి విడిపోయి జీ తెలుగులోకి వెళ్లిన నాగబాబు అనసూయను కూడా జీ తెలుగులోకి రప్పించేందుకు చాలా ట్రై చేశారట. అప్పటిలో ఆమె జబర్దస్త్ ను వదిలివెళ్ళిపోతారేమో అనే అనుమానం అందరికీ వచ్చింది.

అనసూయ కూడా అందుకు మగ్గు చూపినట్లు సమాచారం. కానీ జబర్దస్త్ జడ్జి రోజా ఇంటర్ఫేర్ అవవడంతో అనసూయ మనస్సు మార్చుకున్నదట. ప్రస్తుతం ఇంత సక్సెస్ ఫుల్ గా టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ ను పూర్తిగా విడిచిపెట్టి కొత్త ప్రోగ్రాంలోకి వెళ్ళి సక్సెస్ అవ్వడం అంటే కష్టమేనని రోజా సలహా ఇచ్చారట. అందుకే అనసూయ జబర్దస్త్ ను వదులుకోకుండానే, జీ తెలుగు లో ఒక ప్రోగ్రాంకు ఒకే చెప్పిందట. జీ తెలుగు లో లోకల్ గ్యాంగ్స్ పేరుతో స్టార్ట్ అయిన ప్రోగ్రాం అనుకున్నంత రేటింగ్ రాకపోవడంతో నిర్వాహకులు దాన్ని నిలిపివేశారు. ఈ నేపథ్యంలో అనసూయకు రోజా ఇచ్చిన సలహా ప్లస్ అవ్వడంతో అనసూయ రోజాకు చాలా కృతజ్ఞతగా ఫీల్ అయినట్లు సమాచారం.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N