NewsOrbit
న్యూస్ సినిమా

ఆ హీరోయిన్ కి చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయట !!

కొందరు దుండగులు ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఫేక్ కాల్స్ చేస్తుండటం మనం తరచుగా చూస్తున్నాం. కొందరు ఆగంత‌కులు ఫోన్ చేసి మీ ఇంటి దగ్గర బాంబు పెట్టాం, మిమ్మలిని చంపేస్తాం అంటూ ఇటీవలి కాలంలో సెలబ్రిటీలకు ఫోన్లు చేసి వణికిస్తున్నరు. ఈ నేపథ్యంలో గతంలో తమిళ స్టార్ హీరోలు రజినీకాంత్, అజిత్, మరియు విజయ్ ఇళ్లలో బాంబులు పెట్టామంటూ వాళ్లని చంపేస్తాం అంటూ బెదిరింపు కాల్స్ రావడం, ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి అవి ఫేక్ కాల్స్ అని నిర్దారించడం జరిగాయి.

తాజాగా ఇదే విషయం బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని లోనూ రిపీట్ అయ్యింది. ఈ ఫోన్ కాల్స్ తో అటు పోలీసులు ఇటు సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.  ఇటీవల దిశా పటాని తనకు గత కొన్ని రోజులుగా ఇటువంటి కాల్స్ వస్తున్నాయని, గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఫోన్ కాల్స్‌లో నన్ను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చింది. వారు ఇలా బెదిరించడానికి వెనుక ఉన్న కారణాలు ఏమిటో కూడా తనకి అర్ధం కావట్లేదని ఆమె అంటోంది.

ఆ ఆగంతకులు కేవలం దిశా పటానికి మాత్ర‌మే కాకుండా ప‌లు పోలీస్ స్టేష‌న్‌ల‌కు కూడా ఫోన్ చేసి దిశా పటానిని చంపేస్తామని, తనని ఎవ్వరూ కాపాడలేరని చెబుతున్నారట. దీంతో వెంటనే ద‌ర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు మొదట ఈ కాల్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలుసుకున్నారు. అస‌లు ఈ కాల్స్ నిజ‌మైనవేనా, లేక ఆమెను బెదిరించ‌డానికి ఎవరైనా కావాలని ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారా అనే దానిపై పోలీసుల విచార‌ణ జరుగుతోంది. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ‘లోఫ‌ర్’ సినిమాతో పరిచయమయిన ఈ బ్యూటీ ఆ తర్వాత బాలీవుడ్‌ లో వరుస సినిమాలతో బిజీ అయ్యింది.

Related posts

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju