NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Karthika Deepam: కార్తీక దీపం వ్యూయర్స్ కి పెద్ద షాక్ – ఇలాంటి ఒకరోజు వస్తుంది అని ఊహించి ఉండరు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో విశేష ప్రేక్షకాదరణ పొందిన ‘కార్తీకదీపం’ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులంతా వంటలక్క డాక్టర్ బాబు ఎప్పుడు కలుస్తారు… వారి జీవితం ఎప్పుడు బాగుపడుతుంది అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఈ సీరియల్ చివరి ఘట్టానికి చేరుకుంది. గత కొద్ది రోజులుగా ఈ సీరియల్ మరింత ఇంట్రెస్టింగ్ గా గడుస్తోంది. 

 

karthika deepam hima deepa monitha and doctor babu game
vantalakka with doctor babu

పూర్తి వివరాల్లోకి వెళితే… హిమ మోనిత తో మాట్లాడుతూ “మీరు డాడీ కి ఎందుకు చెప్పారు..? నేను ఇక్కడున్నాను అని అడుగుతుంది.” అందుకు  మోనిత – “డాడీ నే కదా ఏం కాదులే…. ఈ ప్రపంచంలో వంటలక్కను డాక్టర్ బాబు ని కలిపే ఏకైక మనిషిని నేనే” అని తన డైలాగ్ తో హిమ ను పడగొడుతుంది. ఇక ఆ తర్వాత హిమ “మీతో రోజు ఫోన్ చేసి మాట్లాడాలి అంటే అందరూ ఉంటారు…. అమ్మకు మీ దగ్గరికి వెళ్ళాలి అని చెబితే వద్దు అంటుంది. వారణాసి ఆటోలో వస్తే అందరికీ చెప్పేస్తాడు. అందుకే వెంకటేష్ ఆటోలో వచ్చాను” అని చెబుతుంది.

వెంటనే మోనిత లేనిపోని ప్రేమ కురిపిస్తూ “అయ్యో నువ్వు ఎలా బ్రతికేదానివి…. ఇప్పుడు ఆటో లో వస్తున్నావా? ఇంతి ముందు ఆటో చూస్తే మీ డాడీ కోప్పడతాడు వెంటనే అతన్ని పంపించేసి రా “అంటుంది. ఇక ఆ తర్వాత హిమతో “బయటకు వచ్చేటప్పుడు…. ఇంట్లో చెప్పి రావచ్చు కదా…. అందరూ కంగారు పడతారు. ఇక రౌడీ అయితే ఏడ్చి నా మీద కిడ్నాప్ కేస్ పెట్టినా పెడుతుంది” అని అంటుంది వెంటనే డాక్టర్ బాబు కూడా “నాన్నా… ఇంట్లో చెప్పి రాకపోతే అందరూ కంగారు పడతారు కదా…. రౌడీ అయితే ఏకంగా ఏడ్చేస్తుంది. సర్లే అయిందేదో అయిపోయింది ఇంకెప్పుడూ ఇలా చేయకు” అని అంటాడు. 

Karthika Deppam : కార్తీక దీపంలో ఇలా సాగుతుందేంటి..?

ఈ లోపల దీప హిమా నుతలుచుకుంటూ ఫోటో చూసి బాగా ఏడుస్తుంది. ఇది మా భార్య భర్తల సమస్య… నన్ను నిరూపించుకుంటే తప్ప ఆయన ముందు తలెత్తుకుని తిరగలేను అని బాగా ఎమోషనల్ అయిపోతుంది. ఒకపక్క ఒకపక్క  మోనిత డాక్టర్ బాబు, హిమ ల ని ఆడిస్తూ ఉంటే మాత్రం పాపం దీప ఏమీ తెలియకుండా అంధకారంలో అంధకారంలో బ్రతుకుతుంది. నిజంగా ఇలా మోనిత చెప్పినట్లు అందరూ ఆటలు ఆడే రోజు వస్తుంది అని ప్రేక్షకులు ఊహించి ఉండరు.

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju