NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Bajaj Chetak : బజాజ్ చేతక్ స్కూటర్ రిజిస్ట్రేషన్స్ ఎన్నో తెలిస్తే షాకే

Bajaj Chetak  : బైక్, స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారి ఎంపికలో బజాజ్ ఒకటి.. సుమారుగా 4 దశాబ్ధలుగా దేశ ప్రజలందరికి సుపరిచితం బజాజ్ చేతక్ స్కూటర్.. ఇటీవల పర్యావరణ హితమైన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది..! తాజాగా బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కు 50,000 లకు పైగా రిజిస్ట్రేషన్స్ వచ్చాయని బజాజ్ చేతక్ కంపెనీ తెలిపింది..!! ఈ మోడల్ కోసం భారీ సంఖ్యలో కస్టమర్స్ ఎదురు చూస్తున్నారు.. ఈ బైక్ వేరియంట్స్, ఫీచర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!

Bajaj Chetak : Bajaj Chetak has 50000 registrations
Bajaj Chetak : Bajaj Chetak has 50000 registrations

 

వేరియంట్స్ :

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అర్బన్, ప్రీమియం రెండు వేరియంట్స్ లో అలరిస్తుంది.. అర్బన్ వేరియంట్ మోడల్ లో సిట్రస్ రష్, సైబర్ వైట్ అనే రెండు కలర్ ఆషన్స్ లో లభిస్తుంది. అర్బన్ వేరియంట్ ధర రూ. 1 లక్ష గా ఉంది.  ప్రీమియం వేరియంట్ లో సిట్రస్ రష్, హాజల్ నట్, బ్రుక్లిన్ బ్లాక్, వేలుట్టో రోస్సో , ఇండిగో మెటాలిక్ అనే 5 కలర్ ఆషన్స్ లో లభిస్తుంది. ప్రీమియం వేరియంట్ ధర రూ. 1. 15 లక్షలు గా ఉంది.

 

Bajaj Chetak : Bajaj Chetak has 50000 registrations
Bajaj Chetak : Bajaj Chetak has 50000 registrations

 

ఫీచర్లు :
ip 67 గుర్తింపు పొందిన 3 కిలో వాట్ లిథియం అయాన్ బ్యాటరీ తో అమర్చారు. ఈ బ్యాటరీ ని 4 కిలో వాట్ ఎలక్ట్రిక్ మోటర్ తో అనుసంధానం చేశారు. ఈ మోటర్ గరిష్టం గా 16 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 95 కిలోమీటర్లు. ఇందులో స్పోర్ట్స్, ఎకో అనే రెండు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఎకో మోడ్ లో సుమారుగా స్పీడ్ గంటకు 95 కిలోమీటర్లు, స్పోర్ట్స్ మోడ్ లో స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు వెళ్తుంది. దీని 3 సంవత్సరాల వారెంటీ కూడా ఉంది. ఈ స్కూటర్ లోని ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ద్వారా కేవలం 1 గంట ఛార్జ్ చేస్తే 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, క్రోమ్ గార్నిషింగ్, ఫెథెర్ టచ్ ఆక్టివేట్ స్విచ్స్ , led హెడ్ లంప్స్, డే టైం రన్నింగ్ లైట్స్, డిజిటల్ ఇన్స్త్రుమెంటల్ క్లస్టర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంటుంది. ఇది ఈ విభాగంలో ఎధర్ 450X , IQB వంటి మోడల్స్ కు ప్రత్యర్థి గా నిలవనుంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కు 50,000 లకు పైగా రిజిస్ట్రేషన్స్ వచ్చాయని బజాజ్ చేతక్ కంపెనీ సంతోషం వ్యక్తం చేసింది..

 

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju