NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

Anchor Varshini : సోలో యాంకర్ గా వర్షిణీ.. కామెడీ స్టార్స్ అయినా వర్షిణీని స్టార్ ను చేస్తుందా?

anchor varshini in comedy stars program

Anchor Varshini తెలుసు కదా.. తను ఇప్పుడిప్పుడే తెలుగు బుల్లితెర మీద నిలదొక్కుకుంటోంది. తెలుగులో టాప్ యాంకర్ కావాలని ఆశపడుతోంది. నిజానికి తను ఒక మెడల్. మోడల్ రంగం నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టింది వర్షిణీ. ఆ తర్వాత బుల్లితెర మీద ఫిక్స్ అయిపోయింది.

anchor varshini in comedy stars program
anchor varshini in comedy stars program

యాంకర్ వర్షిణీ ఈటీవీలో ఢీ ప్రోగ్రామ్ లో  కోయాంకర్ గా కొన్ని రోజులు చేసింది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, ఇతర షోలలో అప్పుడప్పుడు మెరుస్తుంటుంది కానీ.. తనకు ఇప్పటి వరకు సరైన బ్రేక్ రాలేదు. పండుగల ఈవెంట్స్ లలోనూ తను పార్టిసిపేట్ చేస్తుంది. తను మంచి డ్యాన్సర్, గలగలా మాట్లాడే తత్వం తన సొంతం అయినప్పటికీ.. బుల్లితెర మీద తనకు అంతగా అవకాశాలు రాలేదు.

Comedy stars సోలో యాంకర్ గా Anchor Varshini

అయితే.. తాజాగా తనకు ఒక మంచి చాన్స్ వచ్చింది. స్టార్ మాలో త్వరలో ప్రారంభం కాబోతున్న కామెడీ స్టార్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా తను సోలో యాంకర్ గా పరిచయం కాబోతోంది. ఇప్పటికే కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ కు సంబంధించిన పలు ప్రోమోలు విడుదలయ్యాయి. వాటిలో యాంకర్ వర్షిణీ చేసిన రచ్చ మామూల్ది కాదు.

ఒక యాంకర్ గానే కాకుండా.. తన డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ తో వర్షిణీ రచ్చ రచ్చ చేసింది. ఈ ఆదివారం మధ్యాహ్నం 1.30 కు స్టార్ మాలో ఈ షో ప్రారంభం కానుంది. చూద్దాం మరి ఈ షోతో అయినా వర్షిణీని సక్సెస్ వరిస్తుందో లేదో?

Related posts

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju