NewsOrbit
న్యూస్ సినిమా

 Nagarjuna : మనం 2 స్టోరీ ఇదే మొత్తం లీక్ అయ్యింది , అక్కినేని ఫ్యాన్స్ కి పండగే…! 

Nagarjuna   అక్కినేని ఫ్యాన్స్ చిరకాలం గుర్తుంచుకునే సినిమా ‘మనం’. మొత్తం అక్కినేని ఫ్యామిలీ ఈ సినిమాలో కనపడి ఫాన్స్ లు కనువిందు చేశారు. లెజండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు చివరి రోజుల్లో ఆ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ తీయాలని దర్శకుడు విక్రమ్ కె.కుమార్ ప్లాన్ చేస్తున్నారు. మరోసారి నాగార్జునతో ప్రాజెక్టు పై చర్చ జరిగినట్లు సమాచారం. 

 

akkineni Nagarjuna hears Manam 2 story
akkineni Nagarjuna hears Manam 2 story

దర్శకుడు విక్రమ్ కె.కుమార్ విన్నూత సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు. అక్కినేని ఫ్యామిలీ కూడా అతని కుటుంబ సభ్యుడి లాగానే భావిస్తారు. వారి ఫ్యామిలీ లో ఎలాంటి వేడుకలు జరిగినా దర్శకుడు విక్రమ్ కు పిలుపు వెళుతుంది. అఖిల్ కు ‘హలో’ లాంటి మంచి చిత్రాన్ని అందించాడు విక్రమ్. ఇక ఇటీవల దర్శకుడు విక్రమ్…. నాగార్జున తో ఒక స్టోరీ పై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అవుట్ లైన్ సిద్దం అయిందని వార్తలు వచ్చాయి. 

ఇక నాగార్జునకి కొన్ని మెయిన్ సీన్స్ పై కూడా దర్శకుడు క్లారిటీ ఇచ్చాడట. ప్రస్తుతం చేస్తున్న ‘థాంక్యూ’ సినిమా అయిపోయిన తర్వాత ఒక సీనియర్ రైటర్ తో కూర్చుని కథ మొత్తం సిద్ధం చేసే పనిలో విక్రమ్ కె కుమార్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈసారి ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోలు కూడా కనిపించబోతున్నట్లు సమాచారం. 

Nagarjuna కుటుంబం అంతా….

మొదటి భాగంలో అఖిల్ కేవలం గెస్ట్ రోల్ లో మాత్రమే కనిపించాడు. సుశాంత్, సుమంత్ లకు అవకాశం లభించలేదు. ఇక ఈసారి వారిద్దరు తోపాటు అమల కూడా కథలో భాగం అయ్యేలాగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా ను సెట్స్ పైకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మరి అక్కినేని ఫ్యాన్స్ కి మాత్రం మరొకసారి తన అభిమాన కుటుంబం మొత్తం కనబడితే చూడాలని ఉండదా…?

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N