NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nimmagadda : షేకింగ్ బ్రేకింగ్ న్యూస్ : నిమ్మగడ్డ VS జగన్ లో సరికొత్త వివాదం మొదలు.

Peddireddy - Nimmagadda: పెద్దిరెడ్డి టూ నిమ్మగడ్డ! ఇదో స్ట్రాటాజీ

Nimmagadda : ఏపిలో గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ, ప్రభుత్వానికి మద్య వివాదం తారా స్థాయిలో జరిగిన విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి వీలులేదని ప్రభుత్వం, ఎలాగైనా ఎన్నికలు నిర్వహించి తీరాలన్న పట్టుదలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరించడంతో ఈ వివాదం హైకోర్టు ఆ తరువాత సుప్రీం కోర్టు వరకూ వెళ్లడం చివరకు సుప్రీం కోర్టు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమయ్యింది. సుప్రీం తీర్పు గౌరవిస్తామంటూ ప్రభుత్వ పెద్దలు చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, వైసీపీ నేతలు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై విమర్శల దాడి ఏమి తగ్గించలేదు. దీనికి తోడు ఎస్ఈసీ ఆదేశాలను ప్రభుత్వం అంతగా పట్టించుకోవడం లేదు.

Nimmagadda : Start the newest controversy in Nimmagadda VS jagan
Nimmagadda : Start the newest controversy in Nimmagadda VS jagan

Nimmagadda : కార్యదర్శిగా రవిచంద్ర పేరు సిఫార్సు చేసిన నిమ్మగడ్డ

ఇప్పుడు తాజాగా ఎస్ఈసీ, ప్రభుత్వం మధ్య మరో వివాదం నెలకొంది. ఈ నెల ప్రధమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయ కార్యదర్శి వాణి మోహన్ ను ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రభుత్వానికి సెరండర్ చేశారు. ఆమె స్థానంలో ముగ్గురు ఐఎఎస్ అధికారుల పేర్లు సిఫార్సు చేయాలని ప్రభుత్వానికి ఎస్ఈసీ రెండు పర్యాయాలు లేఖ రాశారు. ప్రభుత్వం నుండి గురువారం నాటి వరకూ ఎలాంటి స్పందన రాకపోవడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేరుగా ఐఎఎస్ అధికారి రవిచంద్రను ఎన్నికల సంఘం కార్యదర్శిగా నియామక ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ కు లేఖ రాశారు. అయితే ప్రభుత్వం మాత్రం రవిచంద్రను వైద్య ఆరోగ్య శాఖలో కార్యదర్శిగా నియమిస్తూ కరోనా వ్యాక్సిన్ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది.

Nimmagadda : ముగ్గురు ఐఎఎస్ ల పేర్లు సిఫార్సు చేసిన ప్రభుత్వం

ఇక్కడ మరో విషయం ఏమిటంటే వైద్య ఆరోగ్య శాఖ లో ఇప్పటి వరకూ లేని పోస్టును సృష్టించి ఆయనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిమ్మగడ్డ ఉత్తర్వులను పట్టించుకోకుండా ఎన్నికల సంఘం కార్యదర్శి పోస్టు కోసం ఐఏఎస్ అధికారులు రాజబాబు, కన్నబాబు, విజయకుమార్ ల పేర్లను ఎస్ఈసీకి ప్రభుత్వం సిఫార్సు చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ప్రభుత్వం సిఫార్సు చేసిన ముగ్గురు ఐఎఎస్ లలో ఒకరి పేరు సిఫార్సు చేస్తారా లేక రవిచంద్రనే నియమించాలని పట్టుబడతారా అనేది తేలాల్సి ఉంది.

Related posts

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?