NewsOrbit
న్యూస్

Virat anushka: విరాట్ – అనుష్కల గారాలపట్టి ఫోటో చూశారా? ఎంత క్యూట్ ఉందో!

Virat anushka daughter photo viral

Virat anushka: ప్రముఖ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ , బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ దంపతులు గత జనవరి 11న ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు ఎంతో యాక్టివ్ గా ఉండి తమ వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడూ అభిమానులతో పంచుకునే ఈ జంట తమ కూతురి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. తన కూతురు పుట్టి దాదాపు 20 రోజులు అవుతున్నా ఇంతవరకు పాప కు సంబంధించిన ఒక్క ఫోటో కూడా అభిమానులతో పంచుకోలేదు. తాజాగా ఈ జంట తన కూతురు తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Virat anushka daughter photo viral
Virat anushka daughter photo viral

విరుష్క జంట తమ పాప ఫోటోలు విడుదల చేయడమే కాకుండా తన గారాలపట్టికి నామకరణం కూడా చేశారు. విరాట్ కోహ్లీ, అనుష్క పేర్లను కలుస్తూ వచ్చే విధంగా తన కూతురుకు” వామిక” అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ” మేమిద్దరం ఎప్పుడు ఎంతో సంతోషంగా, ప్రేమ, జీవించాము. అయితే వామిక ఆ ప్రేమ ఆప్యాయతలను మరో స్థాయికి తీసుకెళ్లింది కొన్నిసార్లు సుఖసంతోషాలు, కన్నీళ్ళు వంటి భావోద్వేగాన్ని నిమిషాల వ్యవధిలో అనుభవించేలా చేసింది అంటూ ఈ ఫోటోలు పోస్ట్ చేశారు.

Virat anushka daughter photo viral
Virat anushka daughter photo viral

ఈ విధంగా అనుష్క శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు తమ పాపని ఎత్తుకొని ఉన్న ఈ ఫోటోను చూసిన నెటిజనులు పెద్ద ఎత్తున వీరికి శుభాకాంక్షలను తెలియజేశారు. వీరికి శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ కూడా ఈ జంట ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఫోటో చూసిన కోహ్లీ, అనుష్క అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Related posts

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?