NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Akhil Bachelor movie release date :  కుర్రకారు ఎదురు చూస్తున్న బ్యాచిలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

Akhil Bachelor movie release date :  అక్కినేని అఖిల్ , పూజా హెగ్డే జంటగా రూపుదిద్దుకుంటున్న మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. కరోనా కారణం గా ఈ సినిమా ఇప్పటికే లేట్ అయింది.. అక్కినేని  అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ను 2021 జూన్ 19 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు..

 

Akhil Bachelor movie release date : Akhil Bachelor movie release date announced
Akhil Bachelor movie release date : Akhil Bachelor movie release date announced

ఈ సినిమా ను బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్ ను విడుదల తో ఇంకాస్త హైప్ క్రియేట్ అయింది. అఖిల్ – పూజా హెగ్డే కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీకి భారీగానే అంచనాలు ఉన్నాయి.. గీత ఆర్ట్ -2 బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా కు వాసు వర్మ కో ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.

Akhil Bachelor movie release date : Akhil Bachelor movie release date announced
Akhil Bachelor movie release date : Akhil Bachelor movie release date announced

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri