NewsOrbit
న్యూస్ సినిమా

Bala Krishna : బాలయ్య కోసం సెంటిమెంట్ రిపీట్ చేసే ఆలోచనలో బోయపాటి..??

Bala Krishna : బాలయ్య కోసం సెంటిమెంట్ రిపీట్ చేసే ఆలోచనలో బోయపాటి..??

Bala Krishna : గత కొంత కాలం నుండి బాలయ్య బాబు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. “లెజెండ్” సినిమా తర్వాత ఆ స్థాయిలో మళ్లీ బాలయ్య Bala  బాబుకి హిట్ పడలేదు. మొన్నటి వరకు బాలయ్య బాబు నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవ్వడం జరిగాయి. ముఖ్యంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఎన్టీఆర్ బయోపిక్ గా చిత్రీకరించి రెండు భాగాలుగా విడుదల చేసి అట్టర్ ఫ్లాప్ చూడటంతో బాలయ్య అభిమానులు ఫుల్ నిరుత్సాహంలో ఉన్నారు. ఇటువంటి తరుణంలో మూడో సినిమా బాలయ్యతో చేయడానికి రెడీ అయిన బోయపాటి కి హ్యాట్రిక్ హిట్ పడాలని, బాలయ్య బాబు మళ్లీ హిట్ ట్రాక్ లో పడాలి అని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు.

Bala Krishna, Boyapati Srinu, Legend, 
Bala Krishna, Boyapati Srinu, Legend,

ఇదిలా ఉంటే బాలయ్య కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ అయిన సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు సినిమాలలో హైలెట్ సీన్ రైల్వేస్టేషన్లో ఒకటి ఉండేది. ఇప్పుడు అదే తరహాలో తన సినిమాలో కూడా రైల్వేస్టేషన్లో ఒక ఫైట్ ఉండే విధంగా బాలయ్య బాబుని సరికొత్తగా చూపించడానికి బోయపాటి .. ఆలోచన చేస్తున్నట్లు సెంటిమెంట్ రిపీట్ చేసే విధంగా ఫైట్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమాతో భారీ విజయం సాధించే విధంగా బోయపాటి ప్రతి సీన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

 

 

 

 

 

 

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !