NewsOrbit
న్యూస్ సినిమా

Saiee manjrekar : సాయి మంజ్రేకర్ ఆ స్టార్ హీరోతో సినిమా చేయడం లేదంటూ రూమర్స్ కి చెక్ పెట్టేసింది ..!

Saiee manjrekar : సాయి మంజ్రేకర్ .. ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు. బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు గా బాలీవుడ్ కి పరిచయం అయింది. సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ 3 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సాయీ మంజ్రేకర్ డెబ్యూ సినిమాతో క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ సినిమాలలో వరసగా అవకాశాలు అందుకుంటోంది. ఇప్పటికే మహేష్ బాబు నిర్మిస్తున్న మేజర్ సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తోంది సాయీ మంజ్రేకర్. ఈ సినిమా 26/11 ముంబై ఉగ్రదాడిలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

 

Saiee manjrekar : saiee manjrekar is not going to do that movie with that star hero
Saiee manjrekar : saiee manjrekar is not going to do that movie with that star hero

కాగా ఈ సినిమా జులై 2న రిలీజ్ అవుతున్నట్టు మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ఘని’లో హీరోయిన్ గా నటిస్తోంది సాయి మంజ్రేకర్. ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అన్న టాక్ ఇప్పటికే వచ్చేసింది. కాస్ అటు ఇటు గా ఈ రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అవబోతున్నాయి. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సర్కారు వారి పాట లో కూడా నటించబోతుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. దాదాపు ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటించడం ఖాయం అని వార్తలు వస్తున్నాయి.

Saiee manjrekar : ఆ అవకాశం వస్తే మాత్రం వదులుకోనంటోన్న సాయీ మంజ్రేకర్..!

అయితే అల్లు అర్జున్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా అధికారకంగా ప్రకటించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా .. అలాగే కొరటాల శివ .. చిరంజీవి తో తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమాల తర్వాత అల్లు అర్జున్ – కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా మొదలవనుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జంటగా సాయీ మంజ్రేకర్ ని హీరోయిన్ గా ఎంచుకున్నారన్న వార్తలు వచ్చాయి. కాని అవన్ని కేవలం రూమర్స్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది సాయీ మంజ్రేకర్. అయితే ఆ అవకాశం వస్తే మాత్రం వదులుకోనంటోంది ఈ బాలీవుడ్ బ్యూటీ.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N