NewsOrbit
న్యూస్

Ys Jagan Mohan Reddy : లోకల్ మీడియా సైలెంట్ గా ఉన్నా జాతీయ మీడియాలో మారుమోగుతున్న జగన్ నినాదం..!!

YS Jagan ; Sensational Decisions after 14ht

Ys Jagan Mohan Reddy : పంచాయతీ ఎన్నికలలో మేమంటే మేము విజయం సాధించే మంటూ లోకల్ గా ఉండే డబ్బా చానల్స్ ఎవరికివారు డప్పు కొట్టుకుంటున్న పరిస్థితి.

Even though the local media is silent, the slogan of Jagan is getting hype in the national media .. !!
Even though the local media is silent, the slogan of Jagan is getting hype in the national media .. !!

పంచాయతీ ఎన్నికలలో 36శాతం ఓట్లు రాబట్టినట్లు టిడిపి దాని అనుబంధ మీడియా సంస్థలు…కథనాలు మీద కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నారు. అంతే కాకుండా ఏకంగా చంద్రబాబు.. వైసిపి పతనానికి పంచాయతీ ఎన్నికల ఫలితాలు నాంది అంటూ భారీ డైలాగులు తో తెగ ఊదర కొట్టడం జరిగింది. అయితే లోకల్ మీడియా తీరు ఇలా ఉంటే జాతీయ మీడియాలో మాత్రం జగన్ నినాదం మారుమ్రోగుతోంది. పూర్తి విషయంలోకి వెళితే జాతీయ మీడియా లో మాత్రం పంచాయతీ మొదటి దఫా ఎన్నికల్లో హైయెస్ట్ స్వీప్ చేసినట్లు..ఇండియా టీవీ దగ్గర నుంచి వివిధ నేషనల్ ఛానల్ లకి సంబంధించిన వెబ్ సైట్స్ ప్రొజెక్ట్ చేయడం జరిగింది. 80 శాతానికి పైగా జగన్ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించినట్లు జాతీయ మీడియా ఛానల్స్ వార్తలు ప్రసారం చేయటం విశేషం. ఇదే సందర్భంలో టిడిపి మళ్ళీ జరిగిన పడినట్లు అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ నిలువరించ లేక పోయినట్లు జాతీయ మీడియా కథనాలు ప్రచారం చేయడం జరిగింది. ఇదిలా ఉంటే మొదటి దఫా పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో మా మిత్ర పక్షం 19 శాతం గెలిచినట్లు చంద్రబాబు పేర్కొనడం జరిగింది. మరి ఆ మిత్రపక్షం ఏంటి అన్నది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఈ విధంగా పంచాయతీ ఎన్నికల ఫలితాలలో లోకల్ మీడియా సైలెంట్ గా వైసీపీ పార్టీ గురించి పెద్దగా పట్టించుకోకపోయినా గానీ జాతీయ మీడియాలో మాత్రం.. జగన్ హవా ఇంకా కొనసాగుతున్నట్లు.. ఏపీలో వైసీపీకి పల్లె ప్రజలు భారీ స్థాయిలో పంచాయతీ ఎన్నికలలో పట్టం కట్టినట్లు ప్రొజెక్ట్ చేయడం జరిగింది.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju