NewsOrbit
Featured న్యూస్ సినిమా

Nidhi agarwal : నిధి అగర్వాల్ కి అది కంపల్సరీ గా ఉండాలట ..?

Nidhi agarwal : నిధి అగర్వాల్ ఇప్పుడిప్పుడే సినిమాలతో బిజీ అవుతోంది. వాస్తవంగా అయితే నిధి అగర్వాల్ లాంటి గ్లామర్ క్వీన్ ఈ పాటికే వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఊపిరాడనంత బిజీగా ఉండాల్సింది. ఇప్పటి వరకు నిధి చేసిన సినిమాలు అలాంటివి కాబట్టి. మున్నా మైకేల్ సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. కాని బాలీవుడ్ లో అవకాశాలు మాత్రం రాలేదు. దాంతో నిధి అగర్వాల్ టాలీవుడ్ మీద దృష్ఠి పెట్టింది. లక్కీగా అక్కినేని ఫ్యామిలీ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే ఛాన్స్ అందుకుంది.

this is compulsory for nidhi agarwal
this is compulsory for nidhi agarwal

అక్కినేని నాగ చైతన్య తో సవ్యసాచి సినిమా చేసింది. ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించాడు. అయితే ఈసినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయినా లక్కీగా నెక్స్ట్ సినిమా అఖిల్ అక్కినేని నటించిన మిస్టర్ మజ్ను సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. సినిమా బావుందన్న టాక్ వచ్చినప్పటికి ఫ్లాప్ గా మిగిలింది. ఇలా ఒక హిందీ .. రెండు తెలుగు సినిమాలు ఫ్లాప్ గా నిలిచే వరకు ఇక నిధీ కెరీర్ డైలమాలో పడింది. సరిగా అదే సమయంలో పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ లో ఛాన్స్ ఇచ్చాడు.

Nidhi agarwal : సినీరంగంలో రాణించాలంటే అదృష్టం కంపల్సరీ అంటోంది నిధి అగర్వాల్.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచింది. ఇక నిధి అగర్వాల్ కెర్రిర్ స్పీడ్ అందుకుంటుందనుకుంటే టాలీవుడ్ లో సరైన అవకాశాలు దక్కలేదు. కాని తమిళంలో చేసిన భూమి, ఈశ్వరన్ హిట్ అవడంతో అక్కడ అవకాశాలు బాగానే వస్తున్నాయట. ఇక తెలుగులో గల్లా అశోక్ సినిమా తో పాటు పవన్ కళ్యాణ్ సినిమాలో చేసే ఛాన్స్ వచ్చింది. అయితే ఇంకా పవన్ కళ్యాణ్ సినిమాని అఫీషియల్ గా ప్రకటించలేదు. కాగా నిధి అగర్వాల్.. సినీరంగంలో రాణించాలంటే అదృష్టం కంపల్సరీ అంటోంది. కొన్నిసార్లు స్క్రిప్ట్ బాగున్నా సినిమాలు ఫ్లాపవుతాయి. కొన్ని అంత బాగాలేని స్క్రిప్ట్ కూడా సూపర్ హిట్ అవుతుంది. అంటూ తన అభిప్రాయాన్ని తెలిపింది.

Related posts

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri