NewsOrbit
న్యూస్ సినిమా

Most eligible bachelor : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మీద అంచనాలు పెంచిన ‘ గుచ్చే గులాబి ‘..!

Most eligible bachelor : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మీద అంచనాలు పెంచిన ' గుచ్చే గులాబి '..!

Most eligible bachelor : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ Most eligible bachelor అఖిల్ అక్కినేని పూజా హెగ్డే జంటగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ సినిమా. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్ పై బన్నీ వాసు వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా మొదలై చాలా నెలలు కావస్తుంది. కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయిన ఈ సినిమా మళ్ళూ లాక్ డౌన్ తర్వాత మొదలైనప్పటికి కొన్ని సీన్స్ మళ్ళీ రీ షూట్ చేయడం తో సంక్రాంతికి రిలీజ్ అనుకున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ పోస్ట్ పోన్ అయింది.

Most eligible bachelor : 'gucchae gulabi is raising expectations on the most eligible bachelor...!
Most eligible bachelor : ‘gucchae gulabi is raising expectations on the most eligible bachelor…!

అఖిల్ కెరీర్ లో 4 వ సినిమాగా రాబోతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మీద మంచి అంచనాలే ఉన్నప్పటికి ఆ తర్వాత అనూహ్యంగా తగ్గిపోయాయి. ముందు ఉన్న ఊపు ఆ తర్వాత కనిపించలేదు. దాంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా గురించి రక రకాల వార్తలు వచ్చాయి. అందుకు కారణం అఖిల్ నటించిన గత మూడు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడం కూడా ఒక కారణం. అంతేకాదు గత మూడేళ్ళుగా బొమ్మరిల్లు భాస్కర్ కి దర్శకుడిగా హిట్స్ లేక ఫాం కోల్పోయాడు. అందుకే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మీద కాస్త అంచనాలు తగ్గాయి.

Most eligible bachelor : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గుచ్చే గులాబి అన్న లిరికల్ ఒక్కసారిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ సినిమా సమ్మర్ కానుకగా జూన్ 19 న రిలీజ్ కాబోతోంది. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా ఒకవైపు నుంచి జరుగుతోంది. అందుకే మేకర్స్ మెల్లగా ప్రమోషన్స్ ని మొదలు పెట్టారు. ఇప్పటి నుంచి ఈ సినిమా కి సంబంధించిన అప్‌డేట్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. ముందు రిలీజ్ అయిన ఈ సాంగ్ కి పాజిట్ రెస్పాన్స్ వచ్చి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. చూడాలి మరి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అఖిల్ కి ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో.

 

 

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri