NewsOrbit
న్యూస్ సినిమా

Narappa : నారప్ప ఇండస్ట్రీ హిట్ అంటున్నారు.. వెంకీ ఖాతాలో హ్యాట్రిక్ హిట్..!

Narappa : నారప్ప .. విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం. తమిళంలో భారీ కమర్షియల్ హిట్ అందుకున్న అసురన్ కి రీమేక్ గా తెలుగులో సురేష్ బాబు – కలైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియమణి హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. గత మూడేళ్ళుగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకి హిట్ అన్నది లేదు. ఇంకా చెప్పాలంటే బ్రహ్మోత్సవం తర్వాత మళ్ళీ శ్రీకాంత్ అడ్డాల నుంచి సినిమా రాలేదు.

narappa-is-industry-hit-venkys-hatric-hit
narappa-is-industry-hit-venkys-hatric-hit

అయితే దర్శకుడిగా తన సత్తా ఏంటో అటు సురేష్ బాబు కి ఇటు వెంకటేష్ కి తెలుసు కాబట్టి నమ్మకంగా ఈ ప్రాజెక్ట్ ని తన భుజాల మీద వేశారు. ఆ నమ్మకాన్ని శ్రీకాంత్ అడ్డాల నిలబెట్టుకుంటాడని చిత్ర బృందం ధీమాగా చెబుతున్నారు. రష్ బాగా వచ్చిందని వెంకటేష్ ఈ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని వెంకటేష్ పట్టుదలగా ఉన్నాడు. కాగా థమన్ మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అని అంటున్నారు. సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతుందని తెలుస్తోంది.

Narappa : ఈ సీన్స్ సినిమా కి ఎంతో హైలెట్ గా నిలుస్తాయని చెప్పుకుంటున్నారు.

‘నారప్ప’ సినిమా ఫస్ట్ కాపీ పూర్తి అయిందంటున్నారు. ఇక ఈ సినిమా ప్లాష్ బ్యాక్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ చూస్తే.. గూస్ బంస్ వస్తాయట. వెంకీ చేసిన రిస్కీ స్టంట్స్ అద్భుతంగా వచ్చాయని సమాచారం. ఇక ముఖ్యంగా ఈ సీన్స్ సినిమా కి ఎంతో హైలెట్ గా నిలుస్తాయని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి నారప్ప రిలీజ్ అయ్యాక ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో. కాగా వెంకటేష్ ప్రస్తుతం ఎఫ్ 3 లో నటిస్తున్నాడు. వరుణ్ తేజ్ మరొక హీరోగా నటిస్తుండగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N