NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan : పవన్ సినిమాకి పోటీగా సీనియర్ హీరో సినిమా..??

Pawan Kalyan : టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని అందరికీ తెలుసు. పవన్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మరో సినిమా రిలీజ్ చేయడానికి నిర్మాతలు కానీ స్టార్ హీరోలు గానీ చాలా ఆలోచించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాకి వచ్చే ఓపెనింగ్స్ మరే హీరోకి ఉండదు అని. ఈ విషయాన్ని బల్లగుద్ది ట్రేడ్ వర్గాలు కూడా చెబుతుంటాయి. ఇదిలా ఉంటే రాజకీయరంగంలో మొన్నటివరకు బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత “వకీల్ సాబ్” సినిమాతో మెగా అభిమానులను.. సినిమా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. 

pawan cinima vs wild dog
pawan cinima vs wild dog

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల కంప్లీట్ అవ్వడం జరిగింది. నిర్మాత దిల్ రాజు సారధ్యంలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పవన్ “వకీల్ సబ్” సినిమాతో సీనియర్ హీరో నాగార్జున నటించిన “వైల్డ్ డాగ్” సినిమా పోటీకి దిగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో సరికొత్త వార్త వినబడుతోంది.

 

వరస ఫ్లాపుల్లో ఉన్న నాగార్జున ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలి అని ఆశతో ఉన్నాడు. దీంతో సినిమాలో పోలీస్ సీక్రెట్ ఆఫీసర్ గా కనిపిస్తున్నట్లు ఫిలిం వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న ఈ సినిమా కూడా “వకీల్ సాబ్” సినిమా రిలీజ్ అయ్యే టైములో..విడుదలవుతుందని, రెండు వేసవి బరిలో ప్రేక్షకులను అలరించటానికి రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ టాక్. కరోనా నేపథ్యంలో ఎవరికి వారు లెక్కలు వేసుకుని సినిమాలు దింపుతూ ఉండటంతో.. వేసవిలో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ స్థాయిలో వ్యాపారం జరగనుంది. 

Related posts

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar