NewsOrbit
Featured సినిమా

Prabhas krishnam Raju : రాధేశ్యామ్ సెట్స్ నుంచి విడుదలైన ఫోటో… పండగ చేసుకుంటున్న ప్రభాస్ అభిమానులు..!

reebel-star-krishnam-raju-shares-uber-cool-photo-with-prabhas-from-the-sets-of-radhe-shyam

Prabhas krishnam Raju : యంగ్ రెబెల్ స్టార్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే. ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్నాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్న ప్రభాస్ ముందుగా పూజాహెగ్డే సరసన “రాధేశ్యామ్”చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి నటువంటి టీజర్ విడుదలయి అభిమానులను ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది.

rebel-star-krishnam-raju-shares-uber-cool-photo-with-prabhas-from-the-sets-of-radhe-shyam
rebel-star-krishnam-raju-shares-uber-cool-photo-with-prabhas-from-the-sets-of-radhe-shyam

ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా నటిస్తున్నట్లు మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కృష్ణంరాజు, ప్రభాస్ ఇద్దరు పై కలిసి ఉండే సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ కృష్ణంరాజు రాధేశ్యామ్ సెట్స్ నుంచి ఫోటోను ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఎంతోమంది ప్రభాస్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ ఫోటోలో కృష్ణంరాజు, ప్రభాస్ ఎంతో స్టైలిష్ గా నిలబడి ఉన్నారు.తమ అభిమాన హీరో సినిమా నుంచి ఇలాంటి కిరాక్ ఫోటో విడుదలవడంతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Prabhas krishnam Raju ఆ సన్నివేశాలలో కనిపించనున్న కృష్ణంరాజు:

పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాలో కృష్ణంరాజు 1970 బ్యాక్ డ్రాప్ జరిగే ఈ కథల్లో మనకు కనిపిస్తారు. అయితే తాజాగా ఈ సినిమా పీరియాడికల్ లవ్ స్టోరీ కి సంబంధించిన గ్లింప్ విడుదలై ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా జరుపుకుంటుంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇద్దరు హిందీ దర్శకులు పని చేస్తున్నారు. అదేవిధంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పాటలకు జస్టిస్ ప్రభాకర్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో యువీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణామూవీస్‌, యువీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related posts

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri