NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Uppena Heroine : కృతిశెట్టికి చిరు స్పెషల్ గిఫ్ట్..! ఉబ్బి తబ్బిబ్బయినా బేబమ్మ..!!

Uppena Heroine : ఉప్పెన సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. చిరంజీవి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్టుగానే రికార్డు సృష్టించింది.. ఓ హీరోగా 60 కోట్లకు పైగా కలెక్షన్స్ను రాబట్టడం రికార్డ్.. ఉప్పెన సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్,  హీరోయిన్ కృతి శెట్టి ని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు.. గిఫ్ట్స్, గ్రీటింగ్ లతో సర్ప్రైజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ కి గిఫ్ట్ పంపించటం తో పాటు ఆయన సంగీతాన్ని ప్రశంసిస్తూ ఓ లెటర్ ని కూడా పంపారు.

Uppena Heroine : chiranjeevi special gift
Uppena Heroine : chiranjeevi special gift

 

తన చూపులతో , ఎక్స్ ప్రెషన్స్ తో, అద్భుతమైన నటన తో ఫిదా చేసిన కలల రాణిలా మారిన కృతి శెట్టి ని సైతం చిరు ప్రత్యకంగా అభినందించారు. ఉప్పెన సక్సెస్ లో భాగమైన తనని హృదయ పూర్వకంగా అభినందిస్తున్నట్టు చిరంజీవి తెలిపారు. కృతి శెట్టి ఈ లెటర్ చదివి ఉబ్బి తబ్బిబ్బయ్యింది.

Uppena Heroine : chiranjeevi special gift
Uppena Heroine : chiranjeevi special gift

ఎగసిపడిన ఈ ఉప్పెన విజయానికి నీ సంగీతం ఆయువుపట్టు.. స్టార్స్ చిత్రాలకి ఎంత ఫ్యాషన్ తో సంగీతాన్నిస్తావో, చిత్ర రంగం లోకి ప్రవేశిస్తున్న కొత్త టాలెంట్ కి అంతే ఫ్యాషన్ తో మ్యూజిక్ నిస్తావ్. నీలో ఉండే ఈ ఎనర్జీ. సినిమాలకి నీ మ్యూజిక్ ఇచ్చే ఎనర్జీ ఎప్పటికి ఇలాగే ఉండాలని కోరుకుంటూ. నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గాడ్ బ్లెస్స్ దేవి.. యూ ట్రూలీ ఆర్ ఏ రాక్ స్టార్ అని చిరు లెటర్ పంపించారు..

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N