NewsOrbit
న్యూస్ సినిమా

Ram charan : రామ్ చరణ్ వల్ల ఆర్.ఆర్.ఆర్ పోస్ట్ పోన్ అవుతోందా..ఈ ట్విస్ట్ రాజమౌళి కూడా ఊహించి ఉండడేమో..?

Ram charan : రామ్ చరణ్ వల్ల ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ మరో నెల పొడగించనున్నారా.. అవుననే మాట ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్ లో వినిపిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. లాక్ డౌన్ తర్వాత నుంచి రాజమౌళి ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టి నాన్ స్టాప్ గా చిత్రీకరణ సాగిస్తున్నాడు. మరొక వైపు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తూ వస్తున్నారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ సీన్స్ తెరకెక్కుతున్నాయి.

is it because of Ram charan  RRR is postponed...?
is it because of Ram charan  RRR is postponed…?

ఇక ఈ సినిమాని విజయ దశమి పండుగ సందర్భంగా ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించడంతో రాజమౌళి అండ్ టీమ్.. టాకీ పార్ట్ మొత్తం మార్చి ఎండింగ్ కి కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టే ఇద్దరు హీరోలు ఏప్రిల్ నుంచి కొత్త ప్రాజెక్ట్స్ తో సెట్స్ మీదకి రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు చరణ్ రిక్వెస్ట్ మేరకు ‘ఆర్.ఆర్.ఆర్’ షూట్ మరో నెల పొడిగించినట్టు చెప్పుకుంటున్నారు.

Ram charan : రామ్ చరణ్ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాతో పాటు ‘ఆచార్య’ సినిమాలో కూడా నటిస్తున్నాడు.

ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాతో పాటు ‘ఆచార్య’ సినిమాలో కూడా నటిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతోంది. ఈ తాజా షెడ్యూల్ లో చరణ్ కూడా పాల్గొంటున్నాడు. కాగా ‘ఆచార్య’ని మే 13న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు. దాంతో ముందు ఆచార్య సినిమాలో తన పాత్రకు సంబంధించిన పార్ట్ ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చరణ్ నిర్ణయించుకున్నారు. అందుకే ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ ముందు రాజమౌళి ప్లాన్ చేసిన మార్చ్ నెల కంటే మరో నెల రోజులు పొడగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

 

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N