NewsOrbit
న్యూస్ హెల్త్

Healthy hair: వారం లో ఒక్క సారి ఈ పురాతన పద్ధతులు పాటిస్తే జుట్టు రాలడం, తెల్లబడడం నుండి తప్పించుకోవచ్చు !!

Old methods for healthy hair

Healthy hair: ప్రస్తుతం ప్రతి ఒక్కరి సమస్య జుట్టు రాలిపోతుండటం తోపాటు త్వరగా జుట్టు తెల్లగా  మారటం.  ఈ సింపుల్ చిట్కాల ను మీరుపాటిస్తే, తెల్ల జుట్టు  సమస్య తో పాటూ  జుట్టు రాలడం కూడా ఉండదు . ఎందుకంటే కొన్ని వందల ఏళ్లుగా మన ఆయుర్వేద నిపుణులు చెబుతున్నవి ఇవే.

Old methods for healthy hair
Old methods for healthy hair

గుప్పెడు వేపాకులు గిన్నె లోకి తీసుకుని అందులో అరలీటరు నీరు పోసి బాగా మరిగించాలి. ఈ నీరు చల్లారిన తర్వాత వడగట్టుకుని కుదుళ్లకు ,జుట్టుకు రాసుకుని అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారిచేయడం  వలన జుట్టు రాలే సమస్య తగ్గుతుంది .

రాత్రి పడుకునే ముందు ఒక చిన్న కప్పు లో పెరుగుతీసుకుని  అందులో కొన్ని  మెంతులు వేసి నానబెట్టాలి. ఉదయాన్నే పెరుగు, మెంతులను బాగా మెత్తగా  మిక్సీ పట్టుకుని,ఈ మిశ్రమాన్ని తలకు పట్టించుకుని  ఒక 30 నిముషాలు ఆరిన  తర్వాత తలస్నానం చేస్తే  జుట్టు రాలే సమస్యతగ్గిపోతుంది.

కలబంద గుజ్జు ను వెంట్రుకుల కుదుళ్ళ నుండి తలకుపట్టించుకుని అరగంట పాటు  ఆరినతర్వాత, తలస్నానం చేస్తే జుట్టు రాలదు.
ఒక గ్లాస్ నీటి లోకొన్ని  తులసి ఆకులు వేసి బాగా మరిగించుకోవాలి. ఈ నీరు చల్లారిన తర్వాత తలకు బాగా మర్దన చేసుకుని  ఆరిన  తర్వాత తలస్నానం చేస్తే  తెల్ల జుట్టు సమస్యకుచెక్పె ట్టినట్టే.

ఉల్లిపాయను బాగా గుజ్జుగా చేసుకుని,వచ్చిన రసాన్ని తలకు రాసుకుని అరగంట ఆరిన తర్వాత తలస్నానం చేయడం వలన తెల్ల జుట్టు సమస్య తో పాటు జుట్టు రాలడం కూడా తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులుతెలియచేస్తున్నారు.

కాస్త నిమ్మ రసం తీసుకుని అందులో రెండు స్పూన్ల ఉసిరి పొడి గానీ ఉసిరి కాయ నుండి తీసిన రసం గానీ కలుపు కున్నా ఈ మిశ్రమాన్ని తలకు పట్టించుకుని 20 నిముషాలు ఆరిన  తర్వాత తలస్నానం చేస్తే ,జుట్టు రాలే సమస్య మరియు జుట్టు రంగు మారడం సమస్య నుండి విముక్తి పొందవచ్చు. పై న  చెప్పిన చిట్కాలలో ఏదైనా సరే వారానికి ఒకసారి చేస్తే చాలని ఆయుర్వేద నిపుణులు సలహా ఇస్తున్నారు. దానితో పాటు  తీసుకునే ఆహారం లో ఎక్కువగా  కరివేపాకు ఉండటం వలన జుట్టు రాలడం, రంగు మారడంసమస్యలు ఉండవని తెలియచేస్తున్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju