NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

Death: చావు కి వెళ్లివచ్చి స్నానం చేయకుండానే ఇంట్లోకి వెళ్లవచ్చా??

Death: సాధారణంగా ఎప్పుడైనా మరణం సంభవించిన ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తిరిగి వచ్చాక మన పెద్దలు చెప్పే మొదటి మాట ఏమిటంటే స్నానం చేసి ఇంట్లోకి రావాలి అని. వారు అలా చెప్పడానికి కారణం లేకపోలేదు. మన పెద్దలు చెప్పిన ప్రతి మాటలోనూ ఏదొక అంతరార్ధం ఉంటుంది. ఈనాటి సైన్స్ పరంగా కూడా వైద్యులు పెద్దల మాటలను నిజమని నిరూపిస్తున్నారు. అంటే ఆ రోజులలోనే ఇన్ని అలోచించి మనకి చాలా ఆచారాలను  పెట్టారన్నమాట. అందులోని కారణం మనకి తెలిసినా తెలియకపోయినా ఆచరించడం వలన మనకి మంచే తప్ప చెడు జరగదని అర్ధంఅవుతుంది.

Having a bath after returning from death
Having a bath after returning from death

అంత్యక్రియలకు వెళ్లివచ్చిన వారు లేదా స్మశానం నుంచి తిరిగి వచ్చిన వారు తమ శరీరంపై ఉన్న దుస్తులను అలానే ఉంచుకుని స్నానం చెయ్యాలి అని సంప్రదాయం ఉంది. లేకుంటే మరణించిన వారి ఆత్మ వీరిని వెంటాడుతుంది అని చెప్పి భయపెట్టేవారు. అయితే ఆత్మ వెంటాడడం అనేది మూఢనమ్మకమే కావొచ్చు కానీ ఈ విశ్వాసం వెనుక ఓ రహస్యం దాగి ఉంది.

అదేమిటంటే ఓ వ్యక్తి మరణించిన తరువాత అతడి శరీరం నుండి అనేక రకాల విషక్రిములు బయటకు వస్తాయి. ఇవి ఆ దేహం చుట్టూ ఉంటాయి. ఎవరయితే ఆ శవాన్ని తాకుతారో వారిపై ఈ క్రిములు వ్యాప్తిచెందుతాయి. అందుకనే ఈ విషక్రిముల నుంచి బయట పడడానికి పరిష్కారంగా ఉన్న బట్టల మీదే స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళాలి అని చెప్తారు. లేకపోతే ఈ క్రిములు రోగాలకు కారణం అవుతాయి. తలపై నుంచి చల్లటి నీళ్లతో స్నానం చెయ్యడం వలన మన మెదడు నుంచి ఉత్పన్నమయ్యే శక్తీ తరంగాలు శరీరం క్రిందుగా పూర్తి శరీరాన్ని వ్యాపించి ఆ విషక్రిములను హరిస్తాయి. తద్వారా ఎటువంటి రోగాలు దరిచేరవు.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N