NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan : నేడు మాచర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్..ఎందుకంటే..

AP CM YS Jagan : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శుక్రవారం గుంటూరు జిల్లా మాచర్లకు వెళుతున్నారు. మాచర్లలో జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మిని సీఎం జగన్ సత్కరించనున్నారు. జాతీయ జెండాకు రూపకల్పన జరిగి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా వేడుకలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించి గౌరవించడం ద్వారా రాష్ట్రంలో ఈ వేడుకలను వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు.

YS Jagan macharla tour
YS Jagan macharla tour

ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ ఉదయం పది గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుండి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 11.35 గంటలకు మాచర్ల చేరుకుంటారు. 11.45 గంటలకు మాచర్ల పట్టణంలోని పిడబ్ల్యుడి కాలనీలోని పింగళి వెంకయ్య కుమార్తె నివాసానికి చేరుకుంటారు. ఆమెను, ఇతర కుటుంబ సభ్యులను సత్కరించిన అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లిలోని తన నివాసానికి జగన్ చేరుకుంటారు.

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju