NewsOrbit
సినిమా

Adi purush : ప్రభాస్ ఆది పురుష్ సినిమాలు ఆ హీరో ఉంటే… ప్రభాస్ రేంజ్ తగ్గిపోయేదా..?

If Prabhas Adi Purush movies were that hero ... would Prabhas range decrease ..?

Adi purush : బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజే మారిపోయింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ప్రభాస్ ఒకేసారి పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్నాడు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ అన్ని చిత్రాలు కూడా ఇదే తరహాలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే “సలార్”, “రాధేశ్యామ్”వంటి చిత్రాలు కూడా ఇదే తరహాలో తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ పాన్ ఇండియన్ చిత్రంగా ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

If Prabhas Adi Purush movies were that hero ... would Prabhas range decrease ..?
If Prabhas Adi Purush movies were that hero … would Prabhas range decrease ..?

రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంతోమంది ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో అలరించనుండగా రాముడికి సీత పాత్రలో కృతిసనన్ నటిస్తోందనీ తాజాగా దర్శకుడు అధికారికంగా ప్రకటించారు.అదే విధంగా రామాయణం తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడి పాత్ర ఎంత విలువైనదో అదేవిధంగా లంకేశ్వరుడు పాత్ర కూడా ఎంతో ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఈ సినిమాలో రావణాసుర పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్‌ బదులు ఆ హీరో ఉంటే:

ఆది పురుష్ సినిమాలో రాముడు, రావణాసురుడు పాత్రతో పాటు లక్ష్మణుడి పాత్ర కూడా ఎంతో కీలకమైనది. ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో నటించడం కోసం సన్నీ సింగ్‌ను కన్ఫామ్ చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్‌ కి బదులుగా విక్కీకౌశల్ లాంటి హీరోను తీసుకుని ఉంటే ప్రభాస్ కి మైనస్ అవుతుందన్న ఉద్దేశంతోనే చిత్రబృందం లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్‌ ను కన్ఫామ్ చేసినట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రభాస్” ఆది పురుష్” సినిమా ద్వారా తన రేంజ్ మరింత పెరగనుందనే అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా ముంబైలోని ఒక ఫ్లాట్ కొన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఇండియా హీరోగా ఎంతో బిజీగా గడుపుతున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.

Related posts

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N