NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Home Appliances : ఇవి కొనాలనుకుంటున్నారా అయితే త్వరపడండి..!! లేదంటే..

Home Appliances

Home Appliances :  2020-21 బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీ పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. 1 ఏప్రిల్ 2021 నుంచి ఎయిర్ కండిషనర్, టెలివిజన్, రేఫిజిరేటర్, మొబైల్ ఫోన్స్ , LED లైట్స్ తదితర కన్స్యూమర్ డ్యూరబుల్ కంపెనీలు ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.. దీంతో వినియోగదారులపై భారం పడనుంది.. ఇప్పటికే కొన్ని కంపెనీలు ధరలు పెంచాయి..

Home Appliances : prices increases due to custom duty
Home Appliances : prices increases due to custom duty

* వచ్చేది ఎండాకాలం హాయిగా ఏసీ కొనుకుందాం అనుకునే వారికీ వేడి కబురు.. రేఫిజిరేటర్, ఎయిర్ కండిషనర్, వాషింగ్ మెషిన్ ధరలు ఏప్రిల్ నుండి పెరగనున్నాయి. వీటి ధరలు 4 – 8 శాతం వరకు పెరగనున్నాయి. ఏసీ లకు ఉపయోగించే మోటర్లు , కంప్రెషర్ల పైన బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 2.5 శాతం పెంచారు. దీని వలన ఆయా సంస్థలు తమ ఉత్పత్తుల పై ధరలు పెంచనున్నాయి.

* ఆపిల్ సంస్థ కస్టమ్స్ డ్యూటీ పెరగనున్న నేపథ్యంలో తన ఐఫోన్ మోడల్స్ iPhone 11 pro ,11 pro max , iPhone 8 వంటి వాటి పై ఇప్పటికే రూ. 600 నుంచి రూ. 1300 వరకు పెంచింది.

* వినియోగదారులు ఎయిర్ కండిషనర్, టెలివిజన్, రేఫిజిరేటర్, మొబైల్ ఫోన్స్ , LED లైట్స్ కొనుగోలు చేయాలనీ ఆలోచిస్తున్నట్లైతే 31 మార్చి 2021 లో కొనటం మంచిది. లేదంటే ఏప్రిల్ నుంచి అదనపు భారం లో కలిపి కొనాలిసి వస్తుంది..

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju