NewsOrbit
Featured Horoscope దైవం

Today Horoscope మార్చి-26- పాల్గుణ మాసం – శుక్రవారం.చాలా రకాల సమస్యల నుంచి బయటపడతారు !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope మార్చి 26 – ఫాల్గుణమాసం – శుక్రవారం.

మేష రాశి Today Horoscope మార్చి-26- పాల్గుణ మాసం – శుక్రవారం.అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి !

ఈ రోజు బాగుంటుంది. నీ మనసులో ఉన్న బాధను ఇతరులకు చెప్పుకొని ప్రశాంతంగా ఉంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఆయన వారితో, అందరితో సఖ్యతగా ఆనందంగా ఉంటారు. రుణ బాధలు తీరిపోతాయి. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన లాభం కలుగుతుంది. చేపట్టిన పనులను సంతోషంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో అధిక ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని బాగుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో మంచి అవకాశాలను అందుకుంటారు. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. ఉన్నత కళాశాలల్లో ప్రవేశాలు పొందుతారు.
రెమిడీః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

వృషభరాశి Today Horoscope మార్చి-26- పాల్గుణ మాసం – శుక్రవారం.రుణ బాధలు పెరుగుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. జనాలకు దూరంగా ఉండండి. రుణ బాధలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు అధికమవుతాయి. నష్టం జరుగుతుంది. విద్యార్థులు చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. స్వల్ప నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు శ్రమకు తగ్గ ఫలితం లభించక మనోవేదనకు గురవుతారు. విలువైన పత్రాలు మీద సంతకాలు చేయడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

మిధునరాశి Today Horoscope మార్చి-26- పాల్గుణ మాసం – శుక్రవారం.చాలా రకాల సమస్యల నుంచి బయటపడతారు !

ఈరోజు అనందకరంగా ఉంటుంది. ఎదుటి వారికి సహాయం చేయాలనే తపన పడతారు. ముఖ్యమైన విషయాల్లో పెద్దవారి సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. చాలా రకాల సమస్యల నుంచి బయటపడతారు. శత్రువులు కూడా స్నేహితులవుతారు. ముఖ్యమైన పనుల్లో స్నేహితుల సహకారం పొందుతారు. రాబోయే రోజుల గురించి బాగా ఆలోచిస్తారు. పెట్టుబడులు పెడతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని పోటీ పరీక్షల ఉన్నత శ్రేణి మార్పులు పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. వ్యాపారాల్లో ఆటంకాలు దూరమై లాభాలు కలుగుతాయి. స్త్రీలు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. గతంలో ఉన్న అనారోగ్యాన్ని తగ్గించుకుని ఆరోగ్యంగా ఉంటారు. మంచి ఆచార సంప్రదాయాలను కలిగి ఉంటారు.
రెమిడీః ఈరోజు బాలాత్రిపురసుందరి అమ్మవారిని ఆరాధించండి.

కర్కాటకరాశి Today Horoscope మార్చి-26- పాల్గుణ మాసం – శుక్రవారం.స్వల్ప లాభాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. చేపట్టిన పనులను ఆలోచించకుండా చేయడంవల్ల సరైన సమయానికి పూర్తి చేయకపోవడం వల్ల వాయిదా పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. మీలో ఉన్న కోపం వల్ల తొందరపాటుతనం వల్ల మీరంటే ఇష్టపడేవారు దూరమవుతారు. తొందరపడి ఇతరులు చెప్పిన మాటలు నమ్మడం వల్ల నమ్మక ద్రోహం జరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో పెద్ద వారి సలహాలను సూచనలను పాటించకపోవడం వల్ల నష్టం. విద్యార్థులు స్నేహితుల వల్ల కాలాన్ని వృధా చేస్తారు. చదువును నిర్లక్ష్యం చేస్తారు. వ్యాపారాల్లో అధిక శ్రమ వల్ల స్వల్ప లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో సమయాన్ని పాటించకపోవడం వల్ల పై అధికారుల ఒత్తిడి ఏర్పడుతుంది. స్త్రీలకు పని వత్తిడి ఎక్కువై ప్రశాంతత కోల్పోతారు.
రెమిడీః ఈరోజు శివాష్టక పారాయణం చేసుకోండి. దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్లి శివునికి రుద్రాభిషేకం చేయించుకోండి.

today horoscope in telugu march 26
today horoscope in telugu march 26

సింహరాశి Today Horoscope మార్చి-26- పాల్గుణ మాసం – శుక్రవారం.మొండి బాకీలు వసూలు చేసుకుంటారు !

ఈ రోజు బాగుంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఇంతకుముందు విడిపోయిన దంపతులు తిరిగి కలుసుకొని అన్యోన్యంగా ఉంటారు. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధనవృద్ధి కలుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని అనారోగ్యానికి దూరంగా ఉంటారు. వాక్చాతుర్యం తో మీరు అందరినీ ఆకట్టుకుంటారు. ఎదుటివారిని అర్థం చేసుకుంటారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. స్త్రీలు కుటుంబ బాధ్యతలను పంచుకుంటారు. సంతోషంగా ఉంటారు. దైవారాధన చేస్తారు.
రెమిడీః ఈ రోజు రామరక్షా స్తోత్ర పారాయణం చేసుకోండి.

కన్యారాశి Today Horoscope మార్చి-26- పాల్గుణ మాసం – శుక్రవారం.ప్రశాంతత కోల్పోతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. పెద్ద వారిని గౌరవించక పోవడం వల్ల వారి మాటలను సూచనలను పాటించకపోవడం వల్ల ఇబ్బందులు. విద్యార్థులు ఒత్తిడికి లోనై చదువు విషయంలో అశ్రద్ధ చూపుతారు. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేయలేరు. పనులు ఆటంకాలు ఎదురైన వాయిదా పడతాయి. మీలో ఉన్న పట్టుదల వల్ల తొందరపాటుతనం వల్ల ప్రాణ స్నేహితులు దూరమవుతారు. మీ మాటలను ఎదుటివారు అర్ధం చేసుకో లేక మీ మీద నిందలు వేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కలగక ప్రశాంతత కోల్పోతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గొడవ పడతారు. స్త్రీలు కుటుంబంలో పిల్లలని పట్టించుకోకుండా అశ్రద్ధ చేస్తారు. ముఖ్యమైన విషయాల్లో తల్లిదండ్రుల సహకారాలు పొందడం మంచిది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.
రెమిడీః ఈరోజు గురు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

తులారాశి Today Horoscope మార్చి-26- పాల్గుణ మాసం – శుక్రవారం.వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని బాగుంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు. గతంలో ఆగిపోయిన పనులను తిరిగి సరైన సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రమోషన్లు కలుగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఆర్థిక లాభాలు పొందుతారు. పెద్ద వారి ఆస్తులు సంక్రమిస్తాయి. ముఖ్యమైన విషయాల్లో స్నేహితుల సహాయ సహకారాలు పొందుతారు. మిత్ర లాభం కలుగుతుంది. స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు. విలువైన బంగారు ఆభరణాలను, వాహనాలను కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

 వృశ్చిక రాశి Today Horoscope మార్చి-26- పాల్గుణ మాసం – శుక్రవారం.ఇబ్బందులు కలుగుతాయి !

ఈరోజు సంతోషకరంగా ఉండదు. ఎదుటివారిని కోప్పడ్డం వల్ల ఆలోచన లేని పనులు చేయడంవల్ల మీలో ఉన్న తొందరపాటుతనం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. అనవసరపు విషయాలను చర్చించడం వల్ల వాదోపవాదాలకు గొడవలకు దారితీస్తాయి. చేసే పని మీద శ్రద్ధ లేకపోవడం వల్ల నష్టం కలుగుతుంది. విద్యార్థులు అనవసర విషయాలను పట్టించుకోని చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో సమయపాలన పాటించకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాల్లో నూతన వ్యాపారం అనుకూలించక నష్టం కలుగుతుంది. అనవసర ఖర్చులు అధికమవుతాయి. ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువవుతుంది. ప్రయాణ నష్టం కలుగుతుంది.
రెమిడీః ఈరోజు దుర్గా దేవిని ఆరాధించండి.

ధనస్సు రాశి Today Horoscope మార్చి-26- పాల్గుణ మాసం – శుక్రవారం.పనులను పూర్తి చేస్తారు !

ఈరోజు బాగుంటుంది. ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. ఎదుటివారికి సహాయం చేస్తారు. అనుకున్న పనులను సరైన సమయానికి పూర్తి చేస్తారు. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో ఒడిదొడుకులను అధిగమించి లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో సమయపాలన పాటించి చేపట్టిన పని పూర్తి చేస్తారు. ఆనందంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకర రాశి Today Horoscope మార్చి-26- పాల్గుణ మాసం – శుక్రవారం.ప్రయాణ నష్టం !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. వ్యాపారాల్లో కష్టానికి తగ్గ ఫలితం లేకపోవడం వల్ల నష్టం కలుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. కష్టపడకుండా డబ్బు సంపాదించాలని తప్పులు చేయడం వల్ల నష్టపోతారు. తప్పు చేసే వ్యక్తులను ప్రోత్సహించడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండం.డి ప్రయాణ నష్టం కలుగుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసరపు ఖర్చులు ఎక్కువ అవుతాయి. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది.
రెమిడీః శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించండి.

కుంభరాశి Today Horoscope మార్చి-26- పాల్గుణ మాసం – శుక్రవారం.సోదరుల నుంచి శుభవార్తలు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక తత్వం ఏర్పడుతుంది. రుణ బాధలు తీరిపోతాయి. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన వృద్ధి కలుగుతుంది. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. గృహంలో శుభకార్యాన్ని తలపెడతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఇతరులతో పనులను చేయించుకుంటారు. మీలో ఉన్న తెలివితేటలతో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పై అధికారుల మన్ననలు పొందుతారు. విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ బాధ్యతలు పెంచుకుంటారు.
రెమిడీః విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

మీన రాశి Today Horoscope మార్చి-26- పాల్గుణ మాసం – శుక్రవారం.ఆర్ధిక నష్టం !

ఈరోజు అనుకూలంగా లేదు. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. మీలో ఉన్న తొందరపాటు తనం వల్ల మీరు చేయని తప్పులకు మీ మీద నింద పడుతుంది. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. విద్యార్థులు చదువు విషయంలో అశ్రద్ధ చేస్తారు. వ్యాపారాల్లో ఆర్ధిక నష్టం కలుగుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఒత్తిడికి లోనవుతారు.
రెమిడీః ఈరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

Related posts

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju