NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Gold Price Today : పసిడి ప్రియులకు శుభవార్త..!! ఈరోజు బంగారం, వెండి ధరలు..!

Gold Price Today :  బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్..  పసిడి రేటు వెలవెలబోయింది.. బంగారం ధర దిగివస్తే.. వెండి ధర మాత్రం ఆకాశాన్ని చూస్తోంది.. ఈ రోజు బంగారం,  వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి..

Gold Price Today : down silver increases
Gold Price Today : down silver increases

శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం  ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.330 తగ్గింది.  దీంతో రేటు  రూ.41,700 కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 తగ్గింది.  దీంతో రేటు రూ.45, 490 కు చేరింది.. పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది శుభ తరుణం గా చెప్పవచ్చు.. బంగారం ధర తగ్గుతూ ఉంటే.. వెండి ధర మాత్రం మిన్నంటుతోంది.  కిలో వెండి ధర  రూ.100 పెరిగింది.. ఈరోజు కిలో వెండి  ధర రూ. 69,500 కు చేరింది.

Related posts

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N