NewsOrbit
న్యూస్ సినిమా

Nagarjuna : నాగార్జున వాటిని లెక్క చేయకుండా వరసగా సినిమాలు చేస్తున్నాడు..?

Nagarjuna : నాగార్జున కింగ్ గా.. టాలీవుడ్ మన్మధుడుగా ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. నాగార్జున ఏ సినిమా తీసిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గానే ప్లాన్ చేసుకుంటాడు. మధ్యలో కొన్ని ప్రయోగాలు చేస్తుంటాడు. పోలీస్ బ్యాక్ డ్రాప్.. అలాగే భక్తి ప్రధానమైన సినిమాలు చేసే నాగార్జున ఏ పాత్ర అయినా తన సత్తా చాటడంలో ముందుంటున్నాడు. నాగార్జున కొత్త దర్శకులను ఎంతగా ఎంకరేజ్ చేస్తాడో.. కొత్త రకమైన కథల్లో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. రాజన్న లాంటి సినిమా చేయడం నాగార్జునకే సాధ్యమైంది.

nagarjuna-is-planning-for-continuous-movies
nagarjuna-is-planning-for-continuous-movies

ఇక నాగార్జున ఇటీవల వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో కూడా ఒక కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని డీసెంట్ కలెక్షన్స్ రాబడుతూ థియేటర్స్ లో సందడి చేస్తోంది. కాగా ప్రస్తుతం నాగార్జున పీఎస్వీ గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండగా ..ఇటీవలే స్టార్ట్ అయిన ఈ సినిమా గోవాలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక నాగార్జునకు జంటగా స్టార్ హీరోయిన్ కాజల్ కిచ్లు నటిస్తోంది.

Nagarjuna : ‘బ్రహ్మాస్త్ర’ మూడు భాగాలుగా విడుదల కానుందని సమాచారం.

ఆ తర్వాత నాగార్జున బంగార్రాజు సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. ‘సోగ్గాడే చిన్నినాయన’కు సీక్వెల్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాగ చైతన్య కూడా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ సినిమాని తెరకెక్కించనున్నాడు. నాగార్జున చాలా గ్యాప్ తర్వాత హిందీలో నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ మూడు భాగాలుగా విడుదల కానుందని సమాచారం. ఈ సినిమాలో నాగార్జున ఆర్కియాలజిస్టు పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ విధంగా నాగార్జున హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా జెట్ స్పీడుతో సినిమాలను లైనప్ చేసుకుంటున్నాడు. యంగ్ హీరోల కంటే నాగ్ చాలా స్పీడ్ గా సినిమాలు చేస్తుండటం విశేషం.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju