NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Sahithi Sekhar : సారంగదరియా పాటకు శేఖర్ మాస్టర్ కూతురు డ్యాన్స్ చూస్తే మతిపోవాల్సిందే?

sekhar master daughter sahithi sekhar dance performance

Sahithi Sekhar : శేఖర్ మాస్టర్ తెలుసు కదా. తెలుగులోనే టాప్ కొరియోగ్రాఫర్. ఆయన్ను మించిన వారు లేరు. మెగాస్టార్ నుంచి ఇప్పటి కుర్ర హీరోల వరకు అందరితో స్టెప్పులు వేయించారు శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్ కన్నా… ఆయన కొడుకు, కూతురు రెండు ఆకులు ఎక్కువే చదివారు. శేఖర్ మాస్టర్ కన్నా.. ఆయన కొడుకు, కూతురు డ్యాన్స్ ను ఇరగదీస్తారు. ఇప్పటికే శేఖర్ మాస్టర్ కొడుకు డ్యాన్స్ ను చాలా షోలలో చూశాం కానీ… శేఖర్ మాస్టర్ కూతురు సాహితి డ్యాన్స్ వేస్తుంటే ఇప్పటి వరకు చూడలేదు.

sekhar master daughter sahithi sekhar dance performance
sekhar master daughter sahithi sekhar dance performance

కానీ… సాహితి తాజాగా జీతెలుగులోనే త్వరలో ప్రసారం కానున్న ఉమ్మడి కుటుంబంతో కమ్మటి భోజనం అనే ప్రోగ్రామ్ లో సాహితి వేసిన డ్యాన్స్ చూస్తే అందరి మతిపోతుంది. స్టేజ్ మీద ఉన్నవాళ్లే ఆశ్చర్యపోయారు. లవ్ స్టోరీ సినిమాలోని సారంగదరియా పాటకు సాహితి డ్యాన్స్ వేసింది.

Sahithi Sekhar : సాహితి డ్యాన్స్ ను మెచ్చుకున్న జానీ మాస్టర్

సాహితి డ్యాన్స్ వేశాక… స్టేజ్ మీద ఉన్నవాళ్లంతా చప్పట్లతో మారుమోగించారు. తనను ప్రశంసల్లో ముంచెత్తారు. శేఖర్ మాస్టర్ ను మించిన కూతురు సాహితి అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. జానీ మాస్టర్ కూడా సాహితీని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.

మీ నాన్నే అనుకున్నా… ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యావా? అంటూ జానీ మాస్టర్ భలే పంచ్ వేశాడు. మొత్తానికి ఈనెల 11న ఉదయం 10 గంటలకు ఉమ్మడి కుటుంబంతో కమ్మటి భోజనం… అనే షో ప్రసారం కానుంది. ప్రస్తుతానికి ఈ షో ప్రోమోను చూసేయండి.

https://www.youtube.com/watch?v=qR0RczNS8D8

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju