NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job Notification: సీఏపీఎఫ్ -2021 నోటిఫికేషన్..!!

Job Notification: బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎఎస్బీ కేంద్ర సాయుధ బలగాల్లోని అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సీఏపీఎఫ్ -2021 నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

CAPF - 2021 Job Notification:
CAPF – 2021 Job Notification:

మొత్తం ఖాళీలు : 159
అసిస్టెంట్ కమాండెంట్ :
1. బీఎస్ఎఫ్ : 78
2. సీఐఎస్ఎఫ్ : 67
3. సీఆర్పీఎఫ్ : 36
4. ఐటీబీపీ : 20
5. ఎస్ఎఎస్బీ :1

అర్హతలు : బ్యాచిలర్స్ డిగ్రీ, తత్సమాన ఉత్తీర్ణత, చివరి సంవత్సరం డిగ్రీ పరీక్షలు రాయనున్న అభ్యర్థులు కూడా అర్హులే. సీఏపీఎఫ్ -2021 పరీక్షకు కావాల్సిన శారీరక, ఆరోగ్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయసు : 1/8/2021 నాటికీ 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిసియన్సీ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్షా విధానం : దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 ను 250 మార్కులకు ఉంటుంది. పేపర్-2 ను 250 మార్కులకు నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తులకు ప్రారంభ తేదీ : 15/ 4/2021
దరఖాస్తులకు చివరి తేదీ : 5/ 5/2021

పరీక్షా తేదీ : 8/ 8/2021.

Related posts

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri