NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. దిగివచ్చిన బంగారం ధరలు..!!

Today Gold Rate: (26/4/2021) పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభ తరుణం వచ్చేసింది.. నిన్న తగ్గిన బంగారం ధరలు ఈ రోజు కూడా అదే బాట పయనించాయి.. బంగారం ధర నేల చూపులు చూస్తుంది.. పసిడి రేటు వెలవెలబోతోంది.. నిన్నటి బంగారం ధర కి ఈరోజు స్వల్పంగా తగ్గాయి. బంగారం ధర తగ్గే అంటే తగ్గాయి అనే చెప్పొచ్చు.. నామమాత్రంగానే తగ్గాయి. నిన్న తగ్గిన ధర వెండి ధరలు అదే రేటు వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి..

Today Gold Rate: falls down silver price constant
Today Gold Rate: falls down silver price constant

సోమవారం హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విజయవాడ, వైజాగ్, మంగుళూరు, మైసూర్, భువనేశ్వర్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధర కి ఏకంగా రూ.10 తగ్గింది. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.44,590 కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు కి ఏకంగా రూ.10 తగ్గింది. దీంతో ఈరోజు రేటు రూ.48,650 కి చేరింది.. నిన్నటి వెండి ధర వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 74,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది..

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju