NewsOrbit
రాజ‌కీయాలు

‘ఆయన ఓడటం ఖాయం’

హైదరాబాదు, మార్చి 19: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఓడిపోవడం, జగన్ గెలవడం పక్కాగా జరుగుతాయని మాజీ ఎంపి మోతుకుపల్లి నర్శింహులు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అంతరించిపోతుందని తాను ముందే చెప్పాని నర్శింహులు అన్నారు.

టిఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలి లేదా టిఆర్ఎస్‌లో విలీనం చెప్పానని అని చెబితే చంద్రబాబు ఆవేశపడి తననే సస్స్పెండ్ చేశాడని అన్నారు. హరికృష్ణ కూతురును ఇంట్లో నుండి బయటకు తీసుకొచ్చి ఓడగొట్టారని అన్నారు.

చంద్రబాబుది రెండు నాలుకల ధోరణి అని విమర్శించారు. వైఎస్ జగన్ మాటపై నిలబడే వ్యక్తి, మొనగాడు అని నర్శింహులు పేర్కొన్నారు.

చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్‌టిఆర్ ఆశయాలకు తూట్లు పొడిచారని విమర్శించారు. నమ్మినవారికి పంగనామాలు పెట్టడమే చంద్రబాబు పని అని అన్నారు.

చంద్రబాబు ఎవరికి చెప్పకుండా అమరావతికి పారిపోయాడని నర్శింహులు విమర్శించారు. 30సంవత్సరాలు తనను వాడుకుని వదిలివేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు.

వర్గీకరణ పేరుతో మాల, మాదిగలకు చిచ్చు పెట్టిన చంద్రబాబు కాపులను నమ్మిస్తూ మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎస్‌సి, బిసిలు మంచి పదవిలో ఉంటే చంద్రబాబుకు అస్సలు నచ్చదని నర్శింహులు అన్నారు. ఇప్పటికైనా కెసిఆర్‌తో చంద్రబాబు కలవాలని నర్శింహులు హితవు పలికారు.

 

 

 

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

Leave a Comment