NewsOrbit
న్యూస్ సినిమా

Pushpa movie: బన్నీ కోసం ఏకంగా 250 కోట్ల రూపాయలు ఖర్చు..?

Pushpa movie: స్టైలిష్ స్టార్ బన్నీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనోడు సినిమా ఒక టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమేకాక సౌత్ ఇండియాలో… భారీగా కలెక్షన్లు సాధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కేరళ రాష్ట్రం లో బన్నీ సినిమా రిలీజ్ అంటే చాలు మలయాళ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అటువంటి క్రేజ్ సౌత్లో చాలావరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో దక్కించుకున్న వారిలో ఫస్ట్ ప్లేస్ లో అల్లు అర్జున్ ఉండటంతో… తాజాగా సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న “పుష్ప” పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతూ ఉండటం తో సినిమాపై అభిమానులు అంచనాలు ఓ రేంజిలో పెట్టుకున్నారు.

Pushpa movie budjet latest news
Pushpa movie budjet latest news

గుబురు గడ్డం తో అల్లు అర్జున్ సినిమాలో కనిపిస్తూ ఉండటంతో…పాటు గంధపు చెక్కల స్మగ్లర్ అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటిస్తూ ఉండటంతో… సినిమా రిలీజ్ కోసం ఎంతగానో ఆశ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహమ్మారి కరోనా ఉద్రిక్తత భారీగా ఉండటంతో… “పుష్ప” సినిమా రిలీజ్ ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈ సినిమా రెండు పార్టులుగా వస్తున్నట్లు ఇప్పటికే కన్ఫామ్ చేయడం జరిగింది. ఈ నిర్ణయంతో తాజాగా ఈ సినిమా బడ్జెట్ మొత్తం 250 కోట్లు అన్నట్లు సరికొత్త టాక్ ఇండస్ట్రీ వర్గాల వినబడుతోంది.

 

అంతేకాకుండా స్క్రిప్ట్ లో అక్కడక్కడ కూడా సుకుమార్ చేంజ్ చేసినట్లు… సెకండ్ పార్ట్ చాలా డిఫరెంట్ యాంగిల్ లో చూపించాలని ఫస్ట్ పార్ట్ లో కొద్దిగా మార్పులు చేర్పులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అన్ని చర్యలు లోనే అతి భారీ బడ్జెట్ సినిమా పుష్ప అని తాజా వార్తల పై అభిమానులు డిస్కషన్లు చేసుకుంటున్నారు. బన్నీ పాన్ ఇండియా లెవెల్ లో మొట్టమొదటి సారిగా వస్తున్న ఈ సినిమా పై.. దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలలో అంచనాలు బాగానే ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. డైరెక్టర్ సుకుమార్ ..మూడోసారి అల్లుఅర్జున్ తో పనిచేస్తూ ఉండటంతో  అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. 

 

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N