NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Family Man 2: ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన ఫ్యామిలీ మ్యాన్2 మేకర్స్..!!

Family Man 2: Amazon Prime Step back on Trailer

Family Man 2: టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరిస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ వెబ్ సిరీస్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.. తాజాగా ఈ సీరీస్ టీజర్ ను మే 19న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు..

Family Man 2: Teaser release date announced
Family Man 2: Teaser release date announced

ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరిస్ తో తొలిసారిగా డిజిటల్ మీడియా లోకి అడుగుపెట్టనుంది.. ఇప్పటి వరకు మెగా సస్పెన్స్ క్రియేట్ చేసిన ఫ్యామిలీ మేకర్స్ తాజాగా ఈ వెబ్ సిరీస్ అమెజాన్లో ఎప్పుడో రిలీజ్ అవుతుందో కరెక్ట్ డేట్ చెప్పకపోయినా.. జూన్ మొదటి రెండో వారంలో విడుదల కావచ్చు అంటూ స్వీట్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే జూన్ 11న ఫ్యామిలీ మ్యాన్ ఊహాగానాలకు మరింత ఊపునిచ్చింది. ఇప్పటికే ఈ సీరీస్ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.

 

ఈ సిరీస్ లోకి సమంత పాత్రలో రకరకాల షేడ్స్ ఉంటాయట.. ఇందులో సమంత ది నెగిటివ్ క్యారెక్టర్ అని టాక్ వస్తున్నప్పటికీ.. రాజ్ ,డీకే లు అది విలన్ పాత్ర కాదంటూ సస్పెన్స్ లో పెట్టారు.. ఈ సిరీస్ లో సమంత పాత్ర పై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి.. ఈ సిరీస్ కోసం సమంత మొదటిసారి హిందీలో డబ్బింగ్ కూడా చెప్పుకుంది. సమంత పాత్ర ఎలా ఉంటుందనే సస్పెన్స్ వీడాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే..

Related posts

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N