NewsOrbit
న్యూస్ హెల్త్

వేడి నీళ్లు ఇలా మాత్రం అస్సలు తాగకండి !!

గోరువెచ్చని నీటిని ప్రతిరోజు పరగడుపున  తాగడం  వలన శరీరానికి చాలా  ప్రయోజనాలు కలుగుతాయి  అని అధ్యయనాలు,డాక్టర్లు  కూడా తెలియచేస్తున్నారు. గోరువెచ్చని నీళ్లు శరీరంలోని విష వ్యర్థాలను  ను బయటకు పంపడం తో  పాటు జీర్ణ శక్తిని,రక్తప్రసరణను  కూడా  మెరుగుపరుస్తాయి.

పరగడుపున గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల గొంతు నొప్పి జలుబు, దగ్గు,శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి. కడుపు నొప్పితో ఇబ్బంది పడేవారు కచ్చితం గా  బ్రేక్ ఫాస్ట్ కు ముందు గోరువెచ్చని నీరు తాగితే ఆ సమస్య మాయమవుతుంది.

గోరువెచ్చని నీళ్లు శరీరంలోని అవయవాలను శుభ్రం పడేలా చేస్తాయి.  అయితే  నీటిని  వేడి చేస్తుకున్నాక  చాలా వేడిగా ఉన్నాయి అని తాగేందుకు సరిపడా  వేడి కోసం  కొద్దిగా మామూలు  నీరు కలిపితే  మాత్రం ప్రయోజనం వుండదని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు. కాచిన నీళ్లు మరీ వేడిగా ఉన్నాయి,అని  అందులో చల్లని నీళ్లు పోస్తే ఎలాంటి ఫలితం కనిపించదు అని గుర్తుపెట్టుకోండి.

వేడి వేడి నీటిని కప్పు లోకి తీసుకుని కాసేపు చల్లారిన తర్వాత తాగడం వలన  శరీరంలోని వ్యర్థాలు పోతాయి. కానీ ఆ వేడి నీటిలో చల్లని నీరు కానీ వేడి చేయని నీటిని కానీ చేర్చి తాగడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండకపోవడం తో  పాటు  శరీరంలోని మలినాలు కూడా పోవు . అందుకే వేడి నీటిని కాసేపు చల్లార్చుకుని  తర్వాత తాగాలని డాక్టర్లు  చెబుతున్నారు. రోజూ వేడి నీళ్లు తాగడంవలన జలుబు, దగ్గు, ఆయాసం కడుపు ఉబ్బరం  ఎక్కిళ్లు, తగ్గుతాయి పార్శ్వపు తలనొప్పి తలనొప్పి,  ఇతర ఉదర రోగాలు కూడా తగ్గుతాయి.

రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు  వేడి నీళ్లు తాగితే, వాతం, దగ్గు తగ్గడం తో పాటు  తీసుకున్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. షుగర్  ఉన్నవారు కూడా  రోజూ వేడి నీళ్ళు తాగడం వలన  తిన్న ఆహారం  బాగా  జీర్ణం కావడం తో పాటు, క్లోమగ్రంథి పనితీరు బాగుంటుంది. షుగరు కూడా నియంత్రణలో ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు.

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N